స్టీవెన్ ప్రూట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టీవెన్ ప్రూట్
స్టీవెన్ ప్రూట్
జననం (1984-04-17) 1984 ఏప్రిల్ 17 (వయసు 40)
శాన్ ఆంటోనియో, టెక్సాస్
విద్యవిలియం&మేరీ కళాశాల (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)
క్రియాశీల సంవత్సరాలు2004
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఇంగ్లీష్ వికీపీడియాలో అత్యధిక మార్పులు చేశాడు.

స్టీవెన్ ప్రూట్ (జననం 1984 ఏప్రిల్ 17) అమెరికన్ వికీపీడియా సంపాదకుడు, ఆంగ్ల వికీపీడియాలో 4.6 మిలియన్లకు పైగా చేశాడు.[1] 33,000 కంటే ఎక్కువ వికీపీడియా వ్యాసాలను కూడా సృష్టించాడు.2017లో టైమ్ మ్యాగజైన్ లో సర్వేలో ఇంటర్నెట్‌లో అత్యంత ప్రభావవంతమైన 25 మంది వ్యక్తుల్లో ఒకరిగా నిలిచాడు.[2] ప్రూట్ సెర్ అమాంటియో డి నికోలావో అనే మారుపేరుతో వికీపీడియా సవరణలు చేస్తున్నాడు.[3]ఉమెన్ ఇన్ రెడ్ ప్రాజెక్ట్ ద్వారా మహిళలను చేర్చడాన్ని కృషి చేశాడు.[4]

వికీపీడియా సవరణ

[మార్చు]

స్టీవెన్ 2006 జనవరిలో తన వికీపీడియా ఖాతాను సృష్టించాడు.[5][2] తన అకౌంట్‌ను క్రియేట్ చేయడానికి ముందు అనేక ఖాతాల కింద సవరణలు చేశాడు.[5] నిరుద్యోగి సమయంలో గంటల తరబడి ఎడిటింగ్‌ చేసేవాడు. 2019 ఫిబ్రవరి నాటికి, వికీపీడియాలో మూడు మిలియన్లకు పైగా సవరణలు చేసారు.ఇది ఆంగ్ల వికీపీడియాలోని ఇతర ఎడిటర్ల కంటే ఎక్కువ, 2021 ఫిబ్రవరి నాటికి నాలుగు మిలియన్లకు పైగా సవరణలు చేశాడు. 2015లో అత్యధిక సవరణల కోసం ఎడిటర్ జస్టిన్ నాప్‌ను అధిగమించాడు,[3] అదే సంవత్సరం అతను అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు. 33,000 కంటే ఎక్కువ వికీపీడియా కథనాలను సృష్టించాడు.విమెన్ ఇన్ రెడ్ వికీప్రాజెక్ట్‌లో అతను వికీప్రాజెక్ట్ లో కూడా సభ్యుడు.

మూలాలు

[మార్చు]
  1. Harrison, Stephen (2021-01-15). "Wikipedia Is Basically a Massive RPG". Wired. Condé Nast. ISSN 1078-3148. Archived from the original on 2021-01-15. Retrieved 2021-06-13.
  2. 2.0 2.1 "The 25 Most Influential People on the Internet". Time. June 26, 2017. Archived from the original on May 18, 2019. Retrieved 2019-04-10. The family moved to Monterey, California, for several years before settling in Northern Virginia in 1989, when Steven was 5.
  3. 3.0 3.1 Brown, Jennings (2016-01-15). "Meet The World's Most Prolific Wikipedia Editor". Vocativ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on February 1, 2019. Retrieved 2019-04-10.
  4. Malloy, Daniel (February 13, 2018). "This Prolific Nerd Is Shaping the Future of Wikipedia". OZY (in ఇంగ్లీష్). Archived from the original on February 1, 2019. Retrieved 2019-04-10.
  5. 5.0 5.1 "Time Magazine Named Steven Pruitt One of the Most Influential People on the Internet–Just For His Wikipedia Edits". Northern Virginia Magazine. November 24, 2021. Retrieved November 27, 2021.{{cite web}}: CS1 maint: url-status (link)