ఆంగ్ల వికీపీడియా
Type of site | ఇంటర్నెట్ ఎన్సైక్లోపీడియా ప్రాజెక్ట్ |
---|---|
Owner | వికీమీడియా ఫౌండేషన్ (60%) హబ్ టెలివిజన్ నెట్వర్క్స్ LLC. (60%) |
Created by | జిమ్మీ వేల్స్, లారీ సాంగర్[1] |
URL | en.wikipedia.org |
Commercial | కాదు |
Registration | ఐచ్ఛికం (కానీ వ్యాసాలు సృష్టించడానికి అవసరం) |
Users | 23,002,963 (03-11-2014న) |
ఇంగ్లీష్ వికీపీడియా లేదా ఆంగ్ల వికీపీడియా అనగా ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా యొక్క ఆంగ్ల ఎడిషన్. ఇది 2001 జనవరి 15 న స్థాపించబడింది, జూలై 2012 నాటికి నాలుగు మిలియన్ల వ్యాసాలకు చేరుకుంది, ఇది వికీపీడియా మొదటి సంచిక, సెప్టెంబరు 2014 నాటికి అత్యధిక వ్యాసాలు కలిగినదిగా ఉంది [2] నవంబరు 2014 నాటికి అన్ని వికీపీడియా వ్యాసాలలో దాదాపు 13.7% ఆంగ్ల ఎడిషన్ కు చెందినవి. ఈ వాటా క్రమంగా, ఇతర భాషలలో వికీపీడియా అభివృద్ధి చెందడం వలన 2003లో 50% కంటే ఎక్కువ పడిపోయింది.[3] 04-11-2014 నాటికి ఇందులో 46,38,806 వ్యాసాలు ఉన్నాయి.[4] డిసెంబరు 2012లో ఇంగ్లీషు వికీపీడియాలోని వ్యాసాలలోని టెక్స్ట్ అంతా కలిపి సుమారు 9.7 గిగాబైట్లు ఉంది.[5] సింపుల్ ఇంగ్లీష్ వికీపీడియా ఒక వైవిధ్యమైనది, ఇందులో చాలా వ్యాసాలు సరళీకృత స్థాయి ఆంగ్ల పదజాలం ఉపయోగించి వ్రాస్తారు. అలాగే పాత ఇంగ్లీష్ (ఆంగ్లిస్క్/ఆంగ్లో-సాక్సన్) వికీపీడియా కూడా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ There is some controversy over who founded Wikipedia. Wikipedia's official personnel page from September 2001 states Wales and Sanger were the two co-founders, and that there was no editor-in-chief. Wales considers himself to be the sole founder of Wikipedia and has told the Boston Globe that "it's preposterous" to call Sanger the co-founder. However, Sanger strongly contests that description. He was identified as a co-founder of Wikipedia at least as early as September 2001 and referred to himself that way as early as January 2002.
- Jonathan Sidener (6 December 2004). "Everyone's Encyclopedia". San Diego Union Tribune. Retrieved 15 October 2006.
- Peter Meyers (20 September 2001). "Fact-Driven? Collegial? This Site Wants You". New York Times. Retrieved 15 October 2006.
- Sanger, Larry. "What Wikipedia is and why it matters". Retrieved 12 April 2006.
- ↑ https://meta.wikimedia.org/wiki/List_of_Wikipedias#All_Wikipedias_ordered_by_number_of_articles
- ↑ Wikimedia Meta-Wiki (21 September 2008). "List of Wikipedias". Retrieved 21 September 2008.
- ↑ The number of articles on the English Wikipedia is shown by the MediaWiki variable {{{NUMBEROFARTICLES}}, with all Wikipedias as total {{NUMBEROF|ARTICLES|total}} = 6,37,59,376.
- ↑ "Download Wikipedia In English – All 9.7GB Of It" Archived 2012-12-28 at the Wayback Machine. 9 April 2012. Retrieved 2012-04-10.