హనుమాయిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంబేస్తవారిపేట మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08406 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 346 Edit this on Wikidata


హనుమాయిపల్లె ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం మండలంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నది.

గ్రామ పంచాయతీ[మార్చు]

హనుమాయిపల్లె గ్రామం, గలిజేరుగుళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

మూలాలు[మార్చు]