Jump to content

హైపర్

వికీపీడియా నుండి

హైపర్ (Hyper) ఆంగ్ల భాషలో prefix గా ఉపయోగించే పదం.

  • హైపర్‌ లిపిడెమియా (Hyperlipidemia) అనేది రక్తం లో ఏదో ఒక, లేదా అన్ని రకాల కొవ్వులు ఎక్కువగా ఉండే స్థితి.
  • హైపర్‌గ్లైసీమియా (Hyperglycemia) రక్తంలో అధిక చక్కెర నిల్వలు ఉండే స్థితి.
  • హైపర్ టెన్షన్ (Hypertension) అనగా అధిక రక్తపోటు.
  • హైపర్ (సినిమా) - 2016 తెలుగు సినిమా
"https://te.wikipedia.org/w/index.php?title=హైపర్&oldid=3722000" నుండి వెలికితీశారు