అంజలి సిబిఐ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంజలి సిబిఐ
దర్శకత్వంఆర్. అజయ్ జ్ఞానముత్తు
రచనఆర్. అజయ్ జ్ఞానముత్తు
నిర్మాతసీజే జయకుమార్, సిహెచ్ రాంబాబు
తారాగణంనయనతార
విజయ్ సేతుపతి
రాశి ఖన్నా
అథర్వ మురళీ
అనురాగ్ కశ్యప్
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుభువన్ శ్రీనివాసన్
సంగీతంహిప్హాప్ తమిజా
నిర్మాణ
సంస్థ
విశ్వశాంతి పిక్చర్స్
విడుదల తేదీ
2019 ఫిబ్రవరి 22 (2019-02-22)
సినిమా నిడివి
170 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

అంజలి సిబిఐ 2019లో తెలుగులో విడుదలైన సినిమా.తమిళంలో 2018లో విడుదలైన ఇమైక్క నోడిగల్ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై సీజే జయకుమార్, సిహెచ్ రాంబాబు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నయనతార , విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, అథర్వ మురళీ, అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించారు.[1] ఈ సినిమా 22 ఫిబ్రవరి 2019న విడుదలైంది.[2][3]

కథ[మార్చు]

సైకో కిల్లర్ రుద్ర (అనురాగ్ కశ్యప్) వరుస హత్యలు చేస్తూ సిబిఐ కి సవాలుగా మారుతాడు. ఈ కేసు సిబిఐ ఆఫీసర్ అంజలి(నయనతార) హ్యాండిల్ చేస్తుంది. ఈ క్రమంలో రుద్ర సిబిఐ కి చెప్పి మరి హత్యలు చేస్తుంటాడు. ఇంతకీ ఈ రుద్ర ఎవరు? అతను సైకో కిల్లర్ గా మారడానికి అంజలి ఎలా కారణం అవుతుంది? చివరికి అంజలి సిబిఐ, రుద్ర ను పట్టుకుందా లేదా అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: విశ్వశాంతి పిక్చర్స్
  • నిర్మాతలు: సీజే జయకుమార్, సిహెచ్ రాంబాబు
  • దర్శకత్వం: ఆర్. అజయ్ జ్ఞానముత్తు
  • సంగీతం : హిప్ హాప్ తమిళ
  • సినిమాటోగ్రఫీ : ఆర్.డి.రాజశేఖర్

మూలాలు[మార్చు]

  1. The Times of India. "Nayanthara's psychological-thriller 'Imaikkaa Nodigal' as 'Anjali CBI Officer' in Telugu - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
  2. Telangana Today (18 February 2019). "Anjali CBI gearing up for Feb 22 release". archive.telanganatoday.com. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
  3. Mana Telangana (17 February 2019). "నయనతార కెరీర్‌లో బెస్ట్ సినిమా 'అంజలి సిబిఐ'". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.