అంబాలికా దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబాలికా దేవి
జననం1894
మరణం1936 (aged 41–42)
జాతీయతనేపాలీ
వృత్తిరచయిత
జీవిత భాగస్వామిఅంబికా ప్రసాద్ ఉపాధ్యాయ

అంబాలికా దేవి (నేపాలీ: अम्बालिकादेवी; 1894–1936) నేపాల్ కు చెందిన ప్రసిద్ధ రచయిత్రి.[1][2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

దేవి, 1901లో చరిత్రకారుడైన అంబికా ప్రసాద్ ఉపాధ్యాయను వివాహం చేసుకుంది. 1932లో, ఆమె రాజ్‌పుత్ రమణి అనే నవలను ప్రచురించింది. ఆమె మొట్టమొదటి సారిగా నేపాల్ లో నవల వ్రాసిన మొదటి నేపాల్ మహిళగా పేరు పొందింది.[3] తన రచనా జీవితాన్ని కొనసాగిస్తూ దేవి 1936లో మరణించింది.[4]

రచనలు[మార్చు]

  • రాజపుత్ రమణి

మూలాలు[మార్చు]

  1. Rāṇā, Jagadīśa Śamaśera (2011). Women Writers of Nepal: Profiles and Perspective (in ఇంగ్లీష్). Rajesh Rana Publications. p. 3. ISBN 978-81-8465-418-9. Archived from the original on 25 October 2021. Retrieved 25 October 2021.
  2. "यी हुन् अम्बिकाप्रसाद उपाध्याय, जसले पहिलोपटक नेपालको इतिहास लेखे". Himal Khabar (in నేపాలి). Archived from the original on 23 October 2021. Retrieved 25 October 2021.
  3. Śarmā, Nagendra (1992). Secrets of Shangri-La: An Enquiry Into the Lore, Legend and Culture of Nepal (in ఇంగ్లీష్). Nirala Publications. p. 295. ISBN 978-0-7855-0215-9. Archived from the original on 25 October 2021. Retrieved 25 October 2021.
  4. "नेपालीमा महिला उपन्यासकारको अवस्थिति". Samakalin Sahitya (in నేపాలి). Archived from the original on 25 October 2021. Retrieved 25 October 2021.