అగ్నిపుష్పం
Appearance
అగ్నిపుష్పం | |
---|---|
దర్శకత్వం | ఈరంకి శర్మ |
నిర్మాత | బోనం నరసింహరావు సి. బుద్ధావతారం రాజు |
తారాగణం | శుభాకర్, రాజి, సీత |
సంగీతం | ఎమ్.ఎస్.విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | జూపిటర్ ఫిల్మ్స్ |
విడుదల తేదీs | 12 డిసెంబరు, 1987 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అగ్నిపుష్పం 1987, డిసెంబరు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జూపిటర్ ఫిల్మ్స్ పతాకంపై బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు నిర్మించిన ఈ సినిమాకు ఈరంకి శర్మ దర్శకత్వం వహించాడు. ఇందులో శుభాకర్, రాజి, సీత నటించగా, ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతం అందించారు.[2]
నటవర్గం
[మార్చు]- శుభాకర్
- రాజి
- సీత
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఈరంకి శర్మ
- నిర్మాత: బోనం నరసింహరావు, సి. బుద్ధావతారం రాజు
- సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాధన్
- నిర్మాణ సంస్థ: జూపిటర్ ఫిల్మ్స్
పాటల జాబితా
[మార్చు]1. ఓం నమో నాగారాజాయ , రచన: ఆత్రేయ, గానం. శిష్ట్లాజానకి
2.కోలో కోలోయమ్మ కోలో, రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం
3.గుమ్మాడమ్మ గుమ్మాడి , రచన: ఆత్రేయ, గానంఎస్ జానకి, వాణి జయరాం
4.గో మహాలక్ష్మి లాలి , రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల
5.రాతిరి ఒక రాతిరి , రచన: ఆత్రేయ, గానం.ఎస్.జానకి.
మూలాలు
[మార్చు]- ↑ "Agni Pushpam (1987)". Indiancine.ma. Retrieved 2021-04-05.
- ↑ "Agni Pushpam 1987 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-05.
{{cite web}}
: CS1 maint: url-status (link)
. 3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.