అడవి జామ
వికీపీడియా నుండి
| Calycopteris floribunda | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | పుష్పించే మొక్కలు |
| Class: | Magnoliopsida |
| Order: | Myrtales |
| Family: | కాంబ్రిటేసి |
| Genus: | Calycopteris |
| Species: | C. floribunda |
| Binomial name | |
| Calycopteris floribunda (Roxb.) Lam. |
|
అడవి జామ (Calycopteris floribunda, commonly known as Ukshi) ఒక పెద్ద ఎగబ్రాకే మొక్క. ఇది సుమారు 5-10 మీటర్లు ఎత్తులో 5–10 సెం.మీ. వ్యాసం పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు వైద్యంలో ఉపయోగపడుతున్నాయి. ఇది పడమటి కనుమలు లో తక్కువ ఎత్తున్న అడవులలో విస్తృతంగా పెరుగుతున్నది.