అణా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
1835 నాటి కానీ కాసు.
ఒక అణా -1616
Holed quarter ānās from 1943 and 45

అణా (హిందీ: आना ānā)(ఆంగ్లం: Anna) బ్రిటిష్ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 16 అణాలు[1]. ఒక అణాకు 6 పైసలు. అర్దణా అనగా మూడు పైసలు. ఈ పద్ధతి స్వరాజ్యం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో దశాంక విధానం అమలులోకి వచ్చినప్పుడు రూపాయికి 100 నయాపైసలు (కొత్త పైసలు)గా నిర్ణయించారు. 1964లో 'నయాపైస'ను 'పైస'గా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను 'నాలుగు అణాలు' అనీ, 50 పైసలను 'ఎనిమిది అణాలు' అనీ వాడటం అనేక భాషల్లో కనబడుతుంది.

ఒక అణా నాణెం బొమ్మ

వాడకము; క్రింది నాణేలు వాటి మారకం చూడండి:

  • 1/12 అణా (అణాలో 12వ భాగం లేదా దమ్మిడీ)
  • 1/4 అణా (అణాలో 4వ భాగం, కానీ లేదా పావు అణా, బొమ్మలో చూపినది)
  • 1/2 అణా (అణాలో సగభాగం లేదా పరక)
  • అణా (6 పైసలు లేదా 1/16 రూపాయలు)
  • 2 అణాలు (12 పైసలు లేదా బేడ)
  • 1/4 రూపాయి (4 అణాలు లేదా పావలా)
  • 1/2 రూపాయి (8 అణాలు లేదా అర్ధ రూపాయి)

వాడుక[మార్చు]

అణా ఇప్పడు వాడుకలో లేదు.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Republic India Coinage". Accessed 14 July 2011.

ఇతర లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"http://te.wikipedia.org/w/index.php?title=అణా&oldid=1161372" నుండి వెలికితీశారు