అదృష్టం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
A four-leaf clover is often considered to bestow good luck.
అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు. లాటరీలు, జూదం మొదలైన అదృష్టాల్ని నమ్మేవాళ్ళని చేతకాని వారిగా కొందరు భావిస్తారు.
జ్యోతిషం లోని జన్మ నక్షత్రం మరియు జాతక చక్రం ప్రకారం కొందర్ని అదృష్ట జాతకునిగా భావిస్తారు.
[మార్చు] బయటి లింకులు
- Luck, Destiny, Fate, Karma, or Self-Made? with psychologist Richard Wiseman
- Lucky charms and superstition - Diligent Media Corp.
- "Lucky": Documentary with Richard Wiseman transcript with link to 10 minute video.
- http://www.allexperts.com/ep/3284-103382/Reincarnation/SUMIT-KUMAR-SIRKAR.htm