అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంజమ్మూ కాశ్మీరు మార్చు
అక్షాంశ రేఖాంశాలు33°43′48″N 75°9′0″E మార్చు
పటం

అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుల్వామా, షోపియన్, కుల్గాం, అనంతనాగ్ జిల్లాల పరిధిలో 16 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు[మార్చు]

  1. ట్రాల్
  2. పాంపోర్
  3. పుల్వామా
  4. రాజ్‌పోరా
  5. వాచీ
  6. షోపియన్
  7. నూరాబాద్
  8. కుల్గామ్
  9. హోమ్ శాలి బగ్
  10. అనంతనాగ్
  11. దేవ్‌సర్
  12. డూరు
  13. కోకర్నాగ్
  14. షాంగస్
  15. బిజ్‌బెహరా
  16. పహల్గామ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1967 మహ్మద్ షఫీ ఖురేషీ కాంగ్రెస్
1971
1977
1980 గులాం రసూల్ కొచ్చాక్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
1984 బేగం అక్బర్ జహాన్ అబ్దుల్లా
1989 ప్యారే లాల్ హ్యాండూ
1991 కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు
1996 మహ్మద్ మక్బూల్ దార్ జనతాదళ్
1998 ముఫ్తీ మహ్మద్ సయీద్ కాంగ్రెస్
1999 అలీ మహమ్మద్ నాయక్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
2004 మెహబూబా ముఫ్తీ జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
2009 మీర్జా మెహబూబ్ బేగ్ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
2014 మెహబూబా ముఫ్తీ జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
2019 [3] హస్నైన్ మసూది జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్

మూలాలు[మార్చు]

  1. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-12-31. Retrieved 2008-11-01.
  2. "South Kashmir To Poll In Three Phases". 10 March 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]