అనిల్ భైదాస్ పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ భైదాస్ పాటిల్

రాష్ట్ర మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
02 July 2023
గవర్నరు *రమేష్ బైస్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
ముందు శిరీష్ హీరాలాల్ చౌదరి
నియోజకవర్గం అమల్నేర్

వ్యక్తిగత వివరాలు

జననం 1968 జులై 06
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి జయశ్రీ పాటిల్
నివాసం అమల్నేర్, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు

అనిల్ భైదాస్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అమల్నేర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2023 జూన్ 2న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో తిరుగుబాటు చేసి అదే రోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[1]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2019[2] అనిల్ భైదాస్ పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శిరీష్ హీరాలాల్ చౌదరి బీజేపీ
2014[3] శిరీష్ హీరాలాల్ చౌదరి స్వతంత్ర అనిల్ భైదాస్ పాటిల్ బీజేపీ
2009[4] కృషిభూషణ్ సాహెబ్ రావు పాటిల్ స్వతంత్ర అనిల్ భైదాస్ పాటిల్ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. Eenadu (2 July 2023). "'మహా' రాజకీయాల్లో మరో కుదుపు.. మంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణం". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  2. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  4. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.