అన్నపూరణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నపూరణి
దర్శకత్వంనీలేష్ కృష్ణ
రచన
  • నీలేష్ కృష్ణ
మాటలునీలేష్ కృష్ణ
అరుళ్ శక్తి మురుగన్
స్క్రీన్ ప్లే
  • నీలేష్ కృష్ణ
  • ప్రశాంత్ ఎస్.
నిర్మాత
  • జతిన్ సేథి
  • ఆర్. రవీంద్రన్
తారాగణం
ఛాయాగ్రహణంసత్యన్ సూర్యన్
కూర్పుప్రవీణ్ ఆంటోనీ
సంగీతం
నిర్మాణ
సంస్థలు
  • జీ స్టూడియోస్
  • నాద్ స్టూడియోస్
  • ట్రైడెంట్ ఆర్ట్స్
విడుదల తేదీ
1 డిసెంబర్ 2023
దేశంభారతదేశం
భాషతమిళ్

అన్నపూరణి 2023లో విడుదలైన తమిళ సినిమా. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై జతిన్ సేథి, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. నయనతార, జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 27న విడుదల చేసి[1], డిసెంబర్ 1న విడుదలై, డిసెంబ‌ర్ 29 నుండి జీ5 ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్ట్రీమింగ్ ప్రారంభమై[2] ఈ సినిమా హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులు రావడంతో  ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి 2023 జనవరి 11న తొలగించింది.[3]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (28 November 2023). "ఏ దేవుడు మాంసం తినడం పాపం అని చెప్పలేదు.. ఆస‌క్తిక‌రంగా నయనతార 'అన్నపూరణి' ట్రైల‌ర్". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  2. Hindustantimes Telugu (15 December 2023). "న‌య‌న‌తార అన్న‌పూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ -తెలుగులోనూ స్ట్రీమింగ్‌". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  3. Andhrajyothy (11 January 2024). "ముదిరిన వివాదం.. ఓటీటీ నుంచి న‌య‌న‌తార సినిమా ఔట్‌!". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.