అమీబా
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| అమీబా | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|
అమీబా (ఆంగ్లం : Amoeba) ఒక ఏకకణ జీవి. ఇవి మిధ్యాపాదం (Pseudopodia) ద్వారా కదులుతాయి. ఆంగ్లంలో "అమీబా" ఏకవచనమైతే, "అమీబే" బహువచనం.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
అమీబాను మొదటి సారిగా ఆగస్ట్ జొహాన్ రొసెల్ వోన్ రొసెన్‌హాఫ్ 1757 లో కనుగొన్నాడు.[1] పాతతరం ప్రకృతివాదులు అమీబాను "ప్రొటియస్ ఎనిమల్ క్యూల్" అని సంబోధించేవారు. గ్రీకుల దేవత "ప్రొటియస్" తన రూపాన్ని అనేకరకాలుగా మార్చుకునేవాడని, అతని పేరుమీద ఈ జీవికి ఆ పేరు పెట్టారు. ఆ తరువాత Bory de Saint-Vincent ఈ జీవికి "అమీబా" అను పేరు పెట్టాడు. [2], గ్రీకు భాషలో అమీబా (amoibè (αμοιβή)), అనగా "మార్పు".[3]
[మార్చు] శరీర నిర్మాణం
[మార్చు] వ్యాధికారక అమీబా
అమీబాలో కొన్ని జాతులు ఇతర జీవులలో వ్యాధులను కలుగజేస్తాయి:
- ఎంటమిబా హిస్టాలిటికా (Entamoeba histolytica) వలన అమీబియాసిస్ (Amoebiasis), లేదా అమీబిక్ డిసెంటిరీ (Amoebic dystentery) వస్తుంది.
- నీగ్లేరియా ఫౌలెరీ (Naegleria fowleri) ("brain-eating amoeba") మంచి నీటిలో జీవించే అమీబా ముక్కు ద్వారా ప్రవేశించి ప్రాణాంతకమైన మెదడువాపు వ్యాధి వస్తుంది.
- ఎకాంథమీబా (Acanthamoeba) వలన అమీబిక్ కెరటైటిస్ (Amoebic keratitis) అనే కంటి వ్యాధి వస్తుంది.
[మార్చు] వ్యాధులు
[మార్చు] మూలాలు
- ↑ Leidy, Joseph (1878). "Amoeba proteus". The American Naturalist 12 (4): 235–238. DOI:10.1086/272082. Retrieved on 2007-06-20.
- ↑ Audouin, Jean-Victor; et al (1826). Dictionnaire classique d'histoire naturelle. Rey et Gravier, 5.
- ↑ McGrath, Kimberley; Blachford, Stacey (eds.) (2001). Gale Encyclopedia of Science Vol. 1: Aardvark-Catalyst (2nd ed.). Gale Group. ISBN 078764370X. OCLC 46337140.
[మార్చు] బయటి లింకులు
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది