అలా హజ్రత్ ఎక్స్‌ప్రెస్
అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ (14311/14312) రైలు వయా అహ్మదాబాద్ మీదుగా నడుస్తుండగా, 14321/14322 నెంబరు గల అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ రైలు వయా బిల్దీ మీదుగా నడుస్తుంటుంది. భారతీయ రైల్వే ల ఆధ్వర్యంలో నడిచే ఈ ఎక్స్ ప్రెస్ రైలు భారతదేశంలోని బరైలీ, భుజ్ మధ్య నడుస్తుంటుంది. ఇది ఈ సర్వీసు రైలు నం.14311-14321 లతో బరైలీ నుంచి భుజ్ వరకు, నం.14312-14322 లతో తిరుగు మార్గంలో ప్రయాణిస్తుంది.[1]
విషయ సూచిక
[మార్చు]1 బోగీలు 2 సర్వీసు 3 రాక, బయలుదేరు సమయం 4 షెడ్యూలు చార్టు 5 మూలాలు
బోగీలు
[మార్చు]అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ రైలులో 13 రిజర్వుడు బోగీలు ( 10 స్లీపర్, రెండు 3 టైర్ ఏసీ, ఒక 2 టైర్ ఏసీ), 5 అన్ రిజర్వుడు బోగీలు ఉంటాయి. ఈ రైలు ఐ.జెడ్.ఎన్. లోకో షెడ్ కు చెందిన డబ్ల్యుడిఎం 3డి ఇంజిన్ కలిగి ఉంటుంది. ప్రయాణీకుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని బోగీల విభజన చేస్తారు. ప్రస్తుతానికి ఈ రైలు బోగీల విభజన ఈ విధంగా ఉంది: ఇంజిన్-జనరల్-జనరల్-ఎస్1-ఎస్2-ఎస్3-ఎస్4-ఎస్5-ఎస్6-ఎస్7-ఎస్8-ఎస్9-ఎస్10-బి1-బి2-ఎ-1-జనరల్-జనరల్-జనరల్.
సేవలు
[మార్చు]అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ రైలు మొత్తం 1543 కిలో మీటర్ల దూరాన్ని 32 గంటల్లో అధిగమిస్తుంది. 14312/14311 నెంబరు గల రైలు 1410 కిలోమీటర్ల దూరాన్ని 28 గంటల 10 నిమిషాల వ్యవధిలో అధిగమిస్తుంది. (14322/14321.) [2]
రాక, బయలుదేరు సమయం
[మార్చు]అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్ 14311 రైలు తన ఆధార కేంద్రమైన బరైలీ (BE) నుంచి ఉదయం 06:05 గంటలకు బయలుదేరుతుంది. తన గమ్య స్థానమైన భుజ్ (BHUJ) స్టేషన్ కు మరుసటి రోజు మధ్యాహ్నం 02:00 గంటలకు చేరుతుంది. అలా హజ్రత్ ఎక్స్ ప్రెస్14312 నెంబరు గల రైలు తిరుగ ప్రయాణంలో భుజ్ (BHUJ) నుంచి మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి బరైలీ (BE) స్టేషన్ కు మరుసటి రోజు రాత్రి 08:30 గంటలకు చేరుతుంది. ఈ రైలు తన ప్రయాణంలో ఇరు మార్గాల్లో కలిపి మొత్తం 42 స్టేషన్లలో ఆగుతూ తన గమ్య స్థానాలకు చేరుతుంటుంది.[3]
స్టేషన్
(కోడ్) |
షె.రాక | షె.
బయలుదేరుట |
---|---|---|
భుజ్ (BHUJ) | ఆరంభం | 12:25 పి.ఎం. |
అంజార్ (AJE) | 01:14 పి.ఎం. | 01:16 పి.ఎం. |
ఆదిపూర్ (AI) | 01:26 పి.ఎం. | 01:28 పి.ఎం. |
గాంధీదామ్
Bg (GIMB) |
01:45 పి.ఎం. | 02:10 పి.ఎం. |
బాచూ Bg (BCOB) | 02:41 పి.ఎం. | 02:43 పి.ఎం. |
సమఖియాలీ
BG (SIOB) |
03:09 పి.ఎం. | 03:11 పి.ఎం. |
మలియా
మియానా (MALB) |
03:45 పి.ఎం. | 03:47 పి.ఎం. |
హల్వాదా (HVD) | 04:22 పి.ఎం. | 04:24 పి.ఎం. |
దరంగ్
ద్రా (DHG) |
04:56 పి.ఎం. | 04:58 పి.ఎం. |
విరామ్ గామ్
జంక్షన్ (VG) |
06:23 పి.ఎం. | 06:25 పి.ఎం. |
అహ్మదాబాద్
జంక్షన్ (ADI) |
07:40 పి.ఎం. | 08:20 పి.ఎం. |
మహాసేనా
జంక్షన్ (MSH) |
09:46 పి.ఎం. | 09:48 పి.ఎం. |
పాలన్ పూర్
జంక్షన్ (PNU) |
11:38 పి.ఎం. | 11:40 పి.ఎం. |
అబూ రోడ్ (ABR) | 12:34 ఎ.ఎం. | 12:44 ఎ.ఎం. |
ఫాల్నా (FA) | 02:27 ఎ.ఎం. | 02:29 ఎ.ఎం. |
మార్వార్
జంక్షన (MJ) |
03:25 ఎ.ఎం. | 03:27 ఎ.ఎం. |
బేవార్ (BER) | 04:41 ఎ.ఎం. | 04:43 ఎ.ఎం. |
అజ్మీర్
జంక్షన్ (AII) |
06:00 ఎ.ఎం. | 06:10 ఎ.ఎం. |
కిషాన్
ఘర్ (KSG) |
06:38 ఎ.ఎం. | 06:40 ఎ.ఎం. |
నరైనా (NRI) | 07:08 ఎ.ఎం. | 07:10 ఎ.ఎం. |
ఫులేరా
జంక్షన్ (FL) |
07:38 ఎ.ఎం. | 07:40 ఎ.ఎం. |
జైపూర్ (JP) | 08:30 ఎ.ఎం. | 08:45 ఎ.ఎం. |
గాంధీనగర్
Jpr (GADJ) |
08:53 ఎ.ఎం. | 08:55 ఎ.ఎం. |
దౌసా (DO) | 09:34 ఎ.ఎం. | 09:36 ఎ.ఎం. |
బండికూయ్
జంక్షన్ (BKI) |
10:04 ఎ.ఎం. | 10:10 ఎ.ఎం. |
రాజ్ ఘర్ (RHG) | 10:26 ఎ.ఎం. | 10:28 ఎ.ఎం. |
ఆల్వార్ (AWR) | 11:07 ఎ.ఎం. | 11:10 ఎ.ఎం. |
ఖైర్ తల్ (KRH) | 11:27 ఎ.ఎం. | 11:29 ఎ.ఎం. |
రెవారీ (RE) | 12:30 పి.ఎం. | 12:35 పి.ఎం. |
పటౌడీ
రోడ్ (PTRD) |
12:55 పి.ఎం. | 12:57 పి.ఎం. |
గరీ హర్సరు (GHH) | 01:12 పి.ఎం. | 01:14 పి.ఎం. |
గుర్గావ్ (GGN) | 01:23 పి.ఎం. | 01:25 పి.ఎం. |
పాలం (పి.ఎం.) | 01:37 పి.ఎం. | 01:39 పి.ఎం. |
ఢిల్లీ
కంటోన్మెంట్ (DEC) |
01:45 పి.ఎం. | 01:47 పి.ఎం. |
ఢిల్లీ ఎస్
రోహిల్లా (DEE) |
02:07 పి.ఎం. | 02:09 పి.ఎం. |
ఢిల్లీ (DLI) | 02:35 పి.ఎం. | 02:55 పి.ఎం. |
ఘజియాబాద్ (GZB) | 03:36 పి.ఎం. | 03:38 పి.ఎం. |
పిల్ ఖువా (PKW) | 04:02 పి.ఎం. | 04:04 పి.ఎం. |
హాపూర్ (HPU) | 04:19 పి.ఎం. | 04:24 పి.ఎం. |
అమ్రోహా (ఎ.ఎం.RO) | 05:43 పి.ఎం. | 05:45 పి.ఎం. |
మొరాదాబాద్ (MB) | 06:30 పి.ఎం. | 06:40 పి.ఎం. |
రామ్ పూర్ (RMU) | 07:10 పి.ఎం. | 07:12 పి.ఎం. |
మిలాక్ (MIL) | 07:38 పి.ఎం. | 07:40 పి.ఎం. |
బరైలీ (BE) | 08:30 పి.ఎం. | గమ్యం[2] |
మూలాలు
[మార్చు]- ↑ "Ala Hazrat Express". India Rail Info. Archived from the original on 2016-07-13. Retrieved 2015-06-03.
- ↑ "Running Status of Ala Hazrat Express". Running Status.
- ↑ "Ala Hazrat Express". Cleartrip. Archived from the original on 2015-05-12. Retrieved 2015-06-03.
- ↑ "Ala Hazrat Express Time Table". etrain.info. Archived from the original on 2013-10-02. Retrieved 2015-06-03.