అలెక్స్ (2005 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలెక్స్
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజేష్ టచ్ రీవర్
నిర్మాణం కాన్సెప్ట్ ఫిల్మ్స్
కథ సన్నీబాబు
చిత్రానువాదం సౌమ్య
తారాగణం హరినాథ్, రంభ
సంగీతం జి.బంటి
నృత్యాలు శంకర్, నిక్సన్
గీతరచన బలభద్రాపాత్రుని మధు
సంభాషణలు బంగారునాయుడు
నిర్మాణ సంస్థ కాన్సెప్ట్ ఫిల్మ్స్ క్రియేషన్స్
నిడివి 155 నిమిషాలు
భాష తెలుగు

అలెక్స్ 2005 డిసెంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. కాన్సెప్ట్ ఫిల్మ్స్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమాకు రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించాడు. హరినాథ్, రంభ, సంగీత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జి.బంటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • స్టూడియో: కాన్సెప్ట్ ఫిల్మ్స్ క్రియేషన్స్
  • నిర్మాత: కాన్సెప్ట్ ఫిల్మ్స్
  • సమర్పించినవారు: పి.హెచ్. ప్రొడక్షన్స్
  • సంగీత దర్శకుడు: జి. బంటీ
  • మాటలు: బంగారునాయుడు
  • పాటలు: బలభద్రాపాత్రుని మధు
  • కథ: సన్నీబాబు
  • స్క్రీన్ ప్లే: సౌమ్య
  • ఆర్ట్: శ్రీనివాసరాజు
  • ఎడిటింగ్: లోకేశ్
  • కొరియోగ్రఫీ: శంకర్, నిక్సన్
  • యాక్షన్: రాం లక్ష్మణ్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాజారత్నం
  • సంగీతం: బంటి
  • నిర్మాత: కాన్సెప్ట్ ఫిల్మ్స్
  • దర్శకత్వం: రాజేష్ టచ్ రీవర్

మూలాలు[మార్చు]

  1. "Alex (2005)". Indiancine.ma. Retrieved 2021-05-28.

బాహ్య లంకెలు[మార్చు]