అల్లరి పెళ్లికొడుకు
స్వరూపం
(అల్లరి పెళ్ళికొడుకు నుండి దారిమార్పు చెందింది)
అల్లరి పెళ్ళికొడుకు (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జె.జె.ప్రకాశరావు |
---|---|
తారాగణం | సుమన్, మహేశ్వరి |
నిర్మాణ సంస్థ | మానస ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
అల్లరి పెళ్ళి కొడుకు 1997 లో విడుదలైన తెలుగు సినిమా. మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.రవీందర్, ఎం.రాజ్ కుమార్, డి.సంపత్ లు నిర్మించిన ఈ చిత్రానికి జె.జె.ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీలు ప్రధాన పాత్రలుగా, సుమన్, మహేశ్వరి అతిథి పాత్రలలో నటించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- ఆలీ
- శుభశ్రీ
- కీర్తన
- రాగిణి
- శివాజీ రాజా
- బాబూ మోహన్
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- బాలయ్య
- మల్లిఖార్జునరావు
- గుండు హనుమంతరావు
- కళ్ళు చిదంబరం
- ఐరన్ లెగ్ శాస్త్రి
- చిట్టిబాబు
- ప్రసన్నకుమార్
- గౌతం రాజు
- కృష్ణవేణి
- సుమన్ (అతిథి పాత్ర)
- మహేశ్వరి (అతిథి పాత్ర)
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: సి.హెచ్.ఇంద్రసేనారెడ్డి
- బ్యానర్: మానస ఆర్ట్ మూవీస్
- మాటలు: మరుధూరి రాజా
- పాటలు: భువనచంద్ర, జొన్నవిత్తుల, గురుచరణ్
- నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, మనో, స్వర్ణలత
- స్టిల్స్: ఎం.వీరబాబు
- అపరేటివ్ ఛాయాగ్రహణం: పైడాల శ్రీనివాస్, బండి రత్నకుమార్
- పోరాటాలు: విక్కీ
- నృత్యాలు: సుచిత్ర, లారెన్స్, నల్లశ్రీను, విజయ్
- కళా దర్శకుడు: వి.నారాయణ
- కూర్పు:రమేశ్
- ఛాయాగ్రహణం: సి.విజయ్ కుమార్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- నిర్మాతలు: టి.రవీందర్, ఎం.రాజ్ కుమార్, డి.సంపత్
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం:జె.జె.ప్రకాశరావు
పాటల జాబితా
[మార్చు]1.చిటపట చినుకులు పడితేరో, రచన: గురుచరన్, గానం.మనో, స్వర్ణలత
2.తొలిచూపులో మాటే ముద్దు , రచన: భువన చంద్ర, గానం.మానో,స్వర్ణలత
3.బెజవాడ పిల్లదిరా భలే జోరుగున్నదిరా, రచన: భువన చంద్ర, గానం.మనో, స్వర్ణలత
4 రోమియో జూలియట్ లాగా, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.మనో, స్వర్ణలత
5 ఇద్దరికీ ఇద్దరం ఒకటైతే , రచన: జొన్నవిత్తుల, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అల్లరి పెళ్లికొడుకు
- "Allari Pellikoduku Telugu Full Movie | Ali | Subhasri | Suman | Babu Mohan | Indian Video Guru - YouTube". www.youtube.com. Retrieved 2020-08-12.