అశ్విని రాథోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశ్విని రాథోడ్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత,నటి
క్రియాశీల సంవత్సరాలు2014 -ప్రస్తుతం
టెలివిజన్వి6 న్యూస్ (V6 News)
తల్లిదండ్రులు
  • రాందాస్ నాయక్ (తండ్రి)
  • రజిత (తల్లి)

అశ్విని రాథోడ్ (Ashwini Rathod) ప్రస్తుతం వి6 న్యూస్(V6 News) లో పల్లె పాట లో న్యూస్ ప్రెజెంటర్, వ్యాఖ్యాత గా పని చేస్తున్నారు .

జననం, బాల్యం[మార్చు]

అశ్విని రాథోడ్ జయశంకర్ భూపాలపల్లి లోని మహముత్తరం మండలం బోర్లగూడెం అనే గ్రామం పక్కన గాజరాంపల్లి అనే ఒక చిన్న మారు ముల గ్రామంలో రాందాస్ నాయక్,రజిత దేవి లకు జన్మనిచ్చింది.[1] వాళ్ళది వ్యవసాయ పేద కుటుంబం బంజారా జాతిలో పుట్టి పెరిగింది . చిన్నతనం నుంచి 5వ తరగతి వరకు గాజరంపల్లి లోనే చడివింది.6వ తరగతి నుంచి 10వరకు మహదేవ్ జిల్లా పరిషిత్ స్కూల్ లో చదువుకుంది. ఇంటర్ జయశంకర్ భూపాలపల్లి తేజస్విని కళాశాలలో లో పూర్తి చేసింది.

జీవిత విశేషాలు[మార్చు]

అశ్విని చిన్నతనం నుంచి చాలా బాగా పాటలు పాడుతూ ఉండేది.చిన్నతనం లోనే ఎవ్వరూ లేని సమయం లో కథలు,పాటలు, రాసేదట.తన నాన్న గారితో కలిసి వారిద్దరూ పాడుతూ ఉండేవారు.నాన్న గారు కూడా మంచి కళాకారుడే.అల నాన్న గారిని చూసి పాటలు నేర్చుకుంది. నేను ఎలాగైనా పాటలు పాడాలి అనే సంకల్పాన్ని గట్టిగా ఏర్పరచుకుని పాటలు పడుతుందేది.కానీ ఆర్థిక పరిస్థితి వల్ల తనని ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేకపోయారు.ఒక్కతే కూతురు కావడం వల్ల అమ్మ,నాన్న ఎక్కడికి పంపేవారు కాదు.కానీ తను ఎలాగైనా ఆమె గమ్యాన్ని reach అవ్వాలి అని అనుకుంది.సాంగ్స్ పాడి యు ట్యూబ్ లో పెట్టేది.అల సాంగ్స్ పాడే అవకాశం వచ్చింది. 800 వందలకు పైగా బంజారా పాటలు ఫ్లాక్ సాంగ్స్ పాడుతూ రాణించింది.అలాగే ఆమె ఇప్పుడు V6 news tv ఛానెల్లో టీవీ వ్యాఖ్యాత గ తీన్మార్ ధూమ్ ధాం,పల్లె వంటలు,పల్లె పాట,జానపదం అనే టీవీ ప్రోగ్రామ్స్ తో అలాగే తను పాడిన పాటలతో జనాలకు పరిచయం అయ్యింది.

సింగర్ / వ్యాఖ్యాత గా[మార్చు]

యు ట్యూబ్ లో సినిమా పాటలు పాడి పెట్టేది అలా పాటలు పాడటం అవకాశం రావడం జరిగింది. పాటల ద్వారా కొమరం భీమ్ అవార్డ్ ను గెలుచుకుంది.బంజారా లో బంజారా ముద్దు బిడ్డ గా పేరు ను గెలుచుకుంది.

మూలాలు[మార్చు]

  1. "ఎనకటీ నాగాలివాడా..ఎండికట్టె పోగులోడా". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-07-28. Retrieved 2021-12-16.