ఆంగ్ల సంఖ్యామానం లో స్థానవిలువలు
వికీపీడియా నుండి
ఆంగ్ల సంఖ్యామానంలో మనకు కొన్ని స్థానవిలువలు మాత్రమే తెలుసు. మరికొన్ని స్థాన విలువలను ఈ క్రింది పట్టిక లో చూపడం జరిగినది.
ఆంగ్ల సంఖ్యామానం [మార్చు]
| సంఖ్య పేరు | అర్థం | ఘాత రూపం | విస్తరణ రూపం |
| ఒకటి | వేయి సహస్రాంశాలు | 100 | 1 |
| వేయి | వేయి ఒకట్లు | 103 | 1,000 |
| మిలియన్ | వేయి వేలు | 106 | 1,000,000 |
| బిలియన్ | వేయి మిలియన్లు | 109 | 1,000,000,000 |
| ట్రిలియన్ | వేయి బిలియన్లు | 1012 | 1,000,000,000,000 |
| క్వాడ్రిలియన్ | వేయి ట్రిలియన్లు | 1015 | 1,000,000,000,000,000 |
| క్వింటిలియన్ | వేయి క్వాడ్రిలియన్లు | 1018 | 1,000,000,000,000,000,000 |
| సెక్సిటిలియన్ | వేయి క్వింటిలియన్లు | 1021 | 1,000,000,000,000,000,000,000 |
| సెప్టెటిలియన్ | వేయి సెక్సిటిలియన్లు | 1024 | 1,000,000,000,000,000,000,000,000 |
| ఆక్టిలియన్ | వేయి సెప్టెటిలియన్లు | 1027 | 1,000,000,000,000,000,000,000,000,000 |
| మొనోలియన్ | వేయి ఆక్టిలియన్లు | 1030 | 1,000,000,000,000,000,000,000,000,000,000 |
| డెసిలియన్ | వేయి మోనోలియన్లు | 1033 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| అన్ డెసిలియన్ | వేయి డెసిలియన్లు | 1036 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| డ్యూడెసిలియన్ | వేయి అన్ డెసిలియన్లు | 1039 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| క్వార్టర్ డెసిలియన్ | వేయి డ్యూడెసిలియన్లు | 1042 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| క్విన్ డెసిలియన్ | వేయి క్వార్టర్ డెసిలియన్లు | 1045 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| సెక్స్ డెసిలియన్ | వేయి క్విన్ డెసిలియన్లు | 1048 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| సెప్టెన్ డెసిలియన్ | వేయి సెక్స్ డెసిలియన్లు | 1051 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| ఆక్టోడెసిలియన్ | వేయి సెప్టెన్ డెసిలియన్లు | 1054 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| నొవెం డెసిలియన్ | వేయి ఆక్టోడెసిలియన్లు | 1057 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| విజింటిలియన్ | వేయి నొవెం డెసినియన్లు | 1060 | 1,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000 |
| గూగోల్ | ** | 10100 | (పట్టిక దిగువ చూపబదినది) |
| గూగోల్ ప్లెక్స్ | 10గూగోల్ | 10(10100) | (పట్టిక దిగువ చూపబదినది) |
- గూగోల్ అనగా 10,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000
- గూగోల్ ప్లెక్స్ అనగా 1 తర్వాత గూగోల్ సున్నాలు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యను పూర్తిగా రాయాలంటే భూమికి,చంద్రునికి మధ్య దూరం చాలదు. దీనిని బట్టి ఊహించవచ్చు ఈ సంఖ్య ఎంత పెద్దదో!