ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ల జాబితా

వికీపీడియా నుండి
(ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్లు, నూతన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్లు జాబితా

  • 3వ శాసనసభ
    • వాసుదేవ కృష్ణజీ నాయక్, (1962 నుండి 1967)
  • 4వ శాసనసభ
    • జగన్నాధ రావు, (28-03-1972 - 18-03-1974)
    • సయ్యద్ మహ్మద్ అలీ, (26-03-1974 - 1978)
  • 5 శాసనసభ
    • కే ప్రభాకర్ రెడ్డి (28-03-1978 - 13-02-1980)
    • ఏ ఈశ్వర రెడ్డి (27-03-1981 - 06-09-1982)
    • ఐ లింగయ్య (08-09-1982 - 1983)
  • 6వ శాసనసభ
    • ఎ భీమ్ రెడ్డి (22-03-1983 - 28-08-1984)
  • 7వ శాసనసభ
    • ఎ. వి. సూర్యనారాయణ రాజు (12-03-1985 - 1989)
  • 9వ శాసనసభ
    • ఎం మహమ్మద్ ఫారు (17-01-1995 - 1999)
  • 11వ శాసనసభ
    • కుతూహలమ్మ 24-07-2009)

మూలాలు[మార్చు]

  1. "Former Deputy Speakers". aplegislature.org. Retrieved 2019-11-29.
  2. https://aplegislature.org/web/legislative-assembly/former-deputy-speakers
  3. "Dy. Speaker - Legislative Assembly - Liferay DXP". aplegislature.org. Retrieved 2024-04-29.