ఆకాశ్ అంబానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకాష్ అంబానీ
Akash Ambani at the Femina Beauty Awards 2015 (Mumbai)
జననం
ఆకాష్ ముఖేష్ అంబానీ

1991
జాతీయతఇండియన్
విద్యాసంస్థబ్రౌన్ విశ్వవిద్యాలయం
వృత్తిజియో వ్యూహరచన ముఖ్యుడు
జియో, రిలయన్స్ రిటైల్ డైరెక్టర్
తల్లిదండ్రులుముఖేష్ అంబానీ
నీతా అంబానీ[1]
బంధువులుఇషా అంబానీ (కవల సోదరి)
అనంత్ అంబానీ (తమ్ముడు)[1]
అనిల్ అంబానీ (పినతండ్రి)
ధీరూభాయ్ అంబానీ (జేజయ్య)

ఆకాశ్ అంబానీ (Akash Ambani) (జననం: 1991) ఒక భారతీయ వ్యాపారవేత్త, ఇతను 4G సర్వీసును అందించే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ పరిశ్రమ అయిన జియో యొక్క వ్యూహరచన ముఖ్యుడు. ఇతను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ దంపతుల యొక్క పెద్దకుమారుడు.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "NY Times pics on Mukesh Ambani". The New York Times. India. 15 June 2008. Retrieved 22 August 2013.
  2. Executive Profile of Akash Ambani, Bloomberg News, retrieved 31 March 2016