ఆక్వా కల్చర్‌

వికీపీడియా నుండి

నెల్లూరు జిల్లా యల్లాయపాళెం అనే వూరిలో రొయ్యల చెఱువులు

ఆక్వా కల్చర్‌ (Aqua culture) అనగా చేపల పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు.

పేజీకి సంభందించిన లింకులు