ఆగ్రా కంటోన్మెంట్ - న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆగ్రా కంటోన్మెంట్ - న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
Agra Cantt New Delhi Intercity Express
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
ప్రస్తుతం నడిపేవారుఉత్తర మధ్య రైల్వే జోన్
మార్గం
మొదలుఆగ్రా కంటోన్మెంట్
ఆగే స్టేషనులు14
గమ్యంన్యూఢిల్లీ
ప్రయాణ దూరం195 km (121 mi)
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుఎసి 1వ తరగతి, ఎసి 2వ తరగతి, ఎసి చైర్ కార్, 2వ తరగతి సీటింగ్, రిజర్వేషన్ లేని జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలులేదు
చూడదగ్గ సదుపాయాలురేక్ షేరింగ్ ఉంది - 12419 / 20 గోమతి ఎక్స్‌ప్రెస్
సాంకేతికత
రోలింగ్ స్టాక్భారతీయ రైల్వేలు ప్రామాణిక భోగీలు
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) గరిష్టం
,44.57 km/h (28 mph),విరామములు కలుపుకొని సరాసరి వేగం
న్యూఢిల్లీ రైల్వే స్టేషను దగ్గర కాన్పూర్ డిపోనకు చెందిన డబ్ల్యుఎపి4 ఇంజనుతో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

ఆగ్రా కంటోన్మెంట్ - న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషను, న్యూఢిల్లీ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][1]

జోను , డివిజను[మార్చు]

ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని ఉత్తర మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 14211. ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

రైలు ప్రయాణ మార్గము[మార్చు]

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ - ఏసీ ఫస్ట్ కం ఎసి 2 టైర్ కోచ్

ఈ రైలు 14211/12 : ఆగ్రా కంటోన్మెంట్ న్యూఢిల్లీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, ఆగ్రా కంటోన్మెంట్ నుండి మథుర, బల్లబ్ఘర్, ఫరీదాబాద్, తుగ్లకాబాద్, హజ్రత్ నిజాముద్దీన్ ద్వారా న్యూఢిల్లీకి నడుస్తుంది.

సేవలు (సర్వీస్)[మార్చు]

ఆగ్రా కంటోన్మెంట్ - న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, ఆగ్రా కంటోన్మెంట్ నుండి న్యూఢిల్లీ వరకు మొత్తం 195 కిలోమీటర్లు దూరాన్ని 14 విరామములతో చేరుతుంది. ఈ రైలు 45 కిలోమీటర్ల సరాసరి వేగంతో మొత్తం దూరాన్ని4 గంటల 20 నిమిషాల్లో చేరుకుంటుంది.

భారతీయ రైల్వేలు నిబంధనల ప్రకారం, ఈ రైలు (ట్రెయిను) యొక్క సగటు వేగం 55 కి.మీ./గంటకు (34 మైళ్ళు/గంటకు) సగటు వేగం కంటే తక్కువ కాబట్టి దీని ఛార్జీల విషయంలో సూపర్‌ఫాస్ట్ సర్చార్జి కలిగి లేదు.

విద్యుత్తు (ట్రాక్షన్)[మార్చు]

ఈ రైలు మార్గం పూర్తిగా విద్యుద్దీకరణ జరిగింది. కాబట్టి ఘజియాబాద్ డిపోనకు చెందిన డబ్ల్యుఏపి4 ఇంజను ఆధారంగా ఈ రైలు మొత్తం ప్రయాణం న్యూఢిల్లీ స్టేషను వరకు కొనసాగుతుంది.

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ - ఎసి చైర్ కార్ కోచ్

కోచ్ కూర్పు[మార్చు]

రైలు నంబరు 14211 : ఆగ్రా కంటోన్మెంట్ - న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:

లోకో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 0
ఎల్ ఎస్‌ఎల్‌ఆర్ జనరల్ జనరల్ డి1 డి2 డి3 డి4 డి5 డి6 డి7 డి8 డి9 డి10 డి11 డి12 డి13 సి1 సి2 హెచ్‌ఎ1 డి14 డి15 జనరల్ జనరల్ ఎస్‌ఎల్‌ఆర్

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html
  • http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-04-05.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-04-05.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-04-05.