ఆయుష్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆయుష్ శర్మ
జననం (1990-10-26) 1990 అక్టోబరు 26 (వయసు 33)
[మండి, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅర్పితా ఖాన్ శర్మ
పిల్లలు2
తల్లిదండ్రులు
  • అనిల్ శర్మ (తండ్రి)
బంధువులు

ఆయుష్ శర్మ (జననం 26 అక్టోబర్ 1990) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 2018లో విడుదలైన లవ్‌యాత్రి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2018 లవ్యాత్రి సుశ్రుత్ "సుసు" పాండ్య తొలి సినిమా [1] [2]
2021 అంతిమ్ రాహుల్ "రాహులియా" పాటిల్ [3]
2023 క్వతా చిత్రీకరణ [4]

మ్యూజిక్ వీడియోస్[మార్చు]

సంవత్సరం పేరు గాయకులు
2020 "మంఝా" విశాల్ మిశ్రా [5] [6]
2022 "పెహ్లీ పెహ్లీ బారిష్" యాసర్ దేశాయ్ [7]
"చుమ్మా చుమ్మా" నకాష్ అజీజ్, నీతి మోహన్ [8]

అవార్డ్స్ & నామినేషన్స్[మార్చు]

సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం
2019 లవ్యాత్రి జీ సినీ అవార్డులు ఉత్తమ అరంగేట్రం - పురుషుడు [9]

మూలాలు[మార్చు]

  1. "Aayush Sharma says he was called 'Arpita Khan's dog' after Loveyatri: 'She had nothing to do with the launch'". Hindustan Times (in ఇంగ్లీష్). 3 December 2021. Retrieved 23 August 2022.
  2. "Aayush Sharma says he changed himself completely after Loveyatri flopped: 'Worked on what was missing in me'". The Indian Express (in ఇంగ్లీష్). 23 November 2021. Retrieved 23 August 2022.
  3. "What actor Salman Khan told brother-in-law Aayush Sharma during Antim". The Indian Express (in ఇంగ్లీష్). 29 November 2021. Retrieved 23 August 2022.
  4. "'Kwatha' is a big risk for me: Aayush". Deccan Herald (in ఇంగ్లీష్). 6 November 2019. Retrieved 23 August 2022.
  5. Atulkar, Preeti (29 August 2020). "Ganeshotsav is my most favourite festival: Saiee Manjrekar". The Times of India. Retrieved 25 November 2021.
  6. "Manjha music video out: Aayush Sharma and Saiee Manjrekar indulge in patangon wala pyaar". India Today. 16 March 2020. Retrieved 25 November 2021.
  7. "Aayush Sharma and Neha Sharma romance in Kolkata rain for Pehli Pehli Baarish music video". The Telegraph (India). Retrieved 23 August 2022.
  8. "Aayush Sharma And Shakti Mohan Shake A Leg To New Chumma Chumma Song". NDTV.com. Retrieved 23 August 2022.
  9. "Zee Cine Awards 2019 Winners". The Times of India. Retrieved 25 November 2021.