ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం
పటం
Existence1967-ప్రస్తుతం
Reservationఎస్సీ
Stateపశ్చిమ బెంగాల్‌
Total Electors1,600,293[1]
Assembly Constituencies07

ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ మేదినిపూర్, హుగ్లీ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2] ఆరంబాగ్ నియోజకవర్గం 2009వరకు జనరల్ సీటుగా, 2009 నుండి షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
196 హరిపాల్ జనరల్ హుగ్లీ
198 తారకేశ్వర జనరల్ హుగ్లీ
199 పుర్సురా జనరల్ హుగ్లీ
200 ఆరంబాగ్ ఎస్సీ హుగ్లీ
201 గోఘాట్ ఎస్సీ హుగ్లీ
202 ఖానాకుల్ జనరల్ హుగ్లీ
232 చంద్రకోన ఎస్సీ పశ్చిమ్ మేదినీపూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్ సభ వ్యవధి నియోజకవర్గం ఎంపీ పేరు పార్టీ అనుబంధం
నాల్గవది 1967-71 ఆరంబాగ్ అమియానాథ్ బోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ [3]
ఐదవది 1971-77 మనోరంజన్ హజ్రా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [4]
ఆరవది 1977-80 ప్రఫుల్ల చంద్ర సేన్ భారతీయ లోక్ దళ్ [5]
ఏడవ 1980-84 బిజోయ్ కృష్ణ మోదక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [6]
ఎనిమిదవది 1984-89 అనిల్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7]
తొమ్మిదవ 1989-91 అనిల్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [8]
పదవ 1991-96 అనిల్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9]
పదకొండవ 1996-98 అనిల్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10]
పన్నెండవది 1998-99 అనిల్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11]
పదమూడవ 1999-04 అనిల్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12]
పద్నాలుగో 2004-09 అనిల్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13]
పదిహేనవది 2009-14 శక్తి మోహన్ మాలిక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [14]
పదహారవ 2014-19 అపరూప పొద్దార్ (అఫ్రిన్ అలీ) తృణమూల్ కాంగ్రెస్ [15]
పదిహేడవది 2019 [16] అపరూప పొద్దార్ (అఫ్రిన్ అలీ) తృణమూల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 2 June 2014.
  2. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Archived from the original (PDF) on 19 June 2009. Retrieved 2009-05-27.
  3. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  4. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  5. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  6. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  7. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  8. "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  9. "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  10. "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  11. "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  12. "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  13. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  14. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  15. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
  16. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.


వెలుపలి లంకెలు[మార్చు]