ఆర్క్‌టిక్ మహాసముద్రం

వికీపీడియా నుండి

ఆర్‌క్‌టిక్ మహాసముద్రం (ఆంగ్లం : Arctic Ocean), ఇది ఉత్తరార్ధగోళం లో, ఉత్తర ధృవానికి చేరువలో యున్నది. ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో అత్యంత చిన్నది.[1] ఈ మహాసముద్రం యూరేషియా మరియు ఉత్తర అమెరికా లచే చుట్టబడియున్నది. సంవత్సరం పొడుగునా, ఈ సముద్రపు చాలా భాగం మంచుతో కప్పబడియుంటుంది. ఈ సముద్రపు ఉష్ణోగ్రత మరియు లవణీయత, ఋతువుల అనుసారం మారుతూ వుంటుంది.[2]

ఆర్కిటిక్ మహాసముద్రం

విషయ సూచిక

[మార్చు] భౌగోళికం

ఆర్కిటిక్ ప్రాంతం


[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

  1. Michael Pidwirny (2006). Introduction to the Oceans. www.physicalgeography.net. తీసుకొన్న తేదీ: 2006-12-07.
  2. Some Thoughts on the Freezing and Melting of Sea Ice and Their Effects on the Ocean K. Aagaard and R. A. Woodgate, Polar Science Center, Applied Physics Laboratory University of Washington, January 2001. Retrieved 7 December 2006.

[మార్చు] Further reading

[మార్చు] బయటి లింకులు


అక్షాంశరేఖాంశాలు: 90°N 0°E / 90, 0

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు