ఆలోచన

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Woman with pen and paper from Pompeii

ఆలోచన (Thought) మనుషుల బుద్ధికి చెందిన విశేష లక్షణం. ఇది మెదడుకు సంబంధించిన విషయం. భూమి మీద మానవుల ఆలోచనా విధానం మూలంగా మన జీవితం ఆధారపడి ఉంటుంది.

ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆ వ్యక్తి మంచి లేదా చెడుల మధ్య విచక్షణ ఆధారంగా తెలుస్తుంది.

తెలుగు భాషలో ఆలోచన పదానికున్న ప్రయోగాలు.[1] ఆలోచన n. Thought, looking at, or examining. Consultation, consideration, reflection, counsel, policy, deliberation, plan, intent, purpose, motive, imagination, supposition, advice, view, intention. ఆలోచనకు తెచ్చు to weigh, consider, view, regard. ఆలోచించు v. a. To think, view, consider. consult, deliberate, suppose or reflect.

మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఆలోచన&oldid=892860" నుండి వెలికితీశారు