ఆల్బుమిన్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఆల్బుమిన్ అనేది నీళ్ళలో కరిగే ఒక ప్రొటీన్. ఇది సాధారణంగా జంతు కణజాలాల్లోనూ, కణద్రవ్యాల్లోనూ ఉంటుంది. దీని ప్రధాన రూపాలు గుడ్డు లో ఉండే తెల్ల సొన, పాలు, రక్తం మొదలైనవి. ఒక ఆరోగ్యవంతుడైన మానవుని బరువులో ఇది సుమారు 5% ఆక్రమిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలు, తెల్లరక్త కణాలు కలగలిసిన రంగులేని ద్రవ్యంగా ఉంటుంది.