ఇంద్రగంటి మోహన కృష్ణ

వికీపీడియా నుండి
(ఇంద్రగంటి మోహన్ కృష్ణ నుండి దారిమార్పు చెందింది)

ఇంద్రగంటి మోహన కృష్ణ (Mohan Krishna Indraganti) సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు.

విషయ సూచిక

[మార్చు] తొలి జీవితం

ఇంద్రగంటి మోహన కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మరియు జానకీ బాల. తాతమ్మ చెప్పిన కథలు అతన్ని సాహిత్యం వైపు ఇష్టతను పెంచాయి. ఆ తర్వాత కాలంలో సినిమా తయారుచేయడం మీద ఆసక్తి పెంచుకొన్నాడు.[1]

[మార్చు] చిత్రసమాహారం

సంవత్సరం సినిమా నటీనటులు
2004 గ్రహణం ఎన్నో అవార్డులు పొందిన మొదటి సినిమా
2006 మాయాబజార్ భూమిక చావ్లా మరియు రాజా
2008 అష్టాచెమ్మా కలర్స్ స్వాతి and నాని, అవసరాల శ్రీనివాస్ and భార్గవి
2011 గోల్కొండ హైస్కూల్ కలర్స్ స్వాతి and సుమంత్

[మార్చు] పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారం

నంది పురస్కారాలు

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు