ఇంద్రుడు చంద్రుడు
వికీపీడియా నుండి
| ఇంద్రుడు చంద్రుడు (1989) | |
| దర్శకత్వం | సురేష్ కృష్ణ |
|---|---|
| నిర్మాణం | డి.రామానాయుడు |
| తారాగణం | కమలహాసన్, శ్రీవిద్య, విజయశాంతి, జయలలిత (నటి) చరణ్‌రాజ్ |
| సంగీతం | ఇళయరాజా |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పి.సుశీల ఎస్.జానకి |
| గీతరచన | వేటూరి సుందరరామమూర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి |
| పంపిణీ | సురేష్ ప్రొడక్షన్స్ |
| దేశం | |
| భాష | తెలుగు |
నటీనటులు [మార్చు]
- కమల్ హాసన్
- శ్రీవిద్య
- విజయశాంతి
- చరణ్ రాజ్
- జయలలిత
- పి.ఎల్.నారాయణ
- గొల్లపూడి మారుతీరావు
- ఇ.వి.వి.సత్యనారాయణ
- నగేష్
పాటలు [మార్చు]
- కాలేజి ఏజిలో టీనేజి మోజులో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - రచన: వేటూరి సుందరరామమూర్తి
- దోర దోర దొంగ ముద్దు దోబూచి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన: వేటూరి సుందరరామమూర్తి
- నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నా చేయి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన: వేటూరి సుందరరామమూర్తి