ఉక్కు

వికీపీడియా నుండి
ఉక్కు త్రాడు, బొగ్గుగనుల "కోలియరి" వైండిగ్ టవర్ కు చెందినది.

ఉక్కు (Steel) ఇనుము యొక్క మిశ్రమ లోహము. ప్రధానంగా ఇనుము కు కర్బనము 0.2% మరియు 2.14% నిష్పత్తిని కలిపితే, ఉక్కును గ్రేడును బట్టి పొందవచ్చును. ఉక్కు గట్టిదనాన్ని కలిగి వుంటుంది.

[మార్చు] ఫేస్ డయాగ్రమ్

ఇనుము-కర్బనము యొక్క ఫేస్ డయాగ్రమ్.




[మార్చు] భారత్ లో ఉక్కు కర్మాగారాలు

భిలాయి, విశాఖపట్టణము, రూర్కెలా,బొకారో లో ఉక్కు కర్మాగారములు ఉన్నాయి.

"http://te.wikipedia.org/w/index.php?title=ఉక్కు&oldid=710064" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు