ఉస్తాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉస్తాద్‌
దర్శకత్వంఫణిదీప్
రచనఫణిదీప్
నిర్మాతరజనీ కొర్రపాటి
రాకేష్ రెడ్డి గడ్డం
హిమాంక్ రెడ్డి దువ్వూరు
తారాగణం
ఛాయాగ్రహణంపవన్ కుమార్ పప్పుల
కూర్పుకార్తీక్ కట్స్
సంగీతంఅకీవ బీ
నిర్మాణ
సంస్థలు
వారాహి చలనచిత్రం
క్రిషి ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
2023 ఆగస్టు 12 (2023-08-12)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఉస్తాద్‌ 2023లోవిడుదలైన తెలుగు సినిమా. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ సినిమాకు ఫణిదీప్ రచన,దర్శకత్వం వహించాడు. శ్రీ సింహా, కావ్య కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా ప్రధాన పాత్రల్లో నటించారు.[1] ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 26న విడుదల చేసారు.[2] సినిమా ఆగస్టు 12న విడుదల అయింది.[3]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

రోజు, రచన: అనంత్ శ్రీరామ్ , గానం.అనురాగ్ కులకర్ణి

ఆకాశంఅదిరే , రచన: లక్ష్మీప్రియాంక , గానం.కాలభైరవ , ఆదిత్య శ్రీరామ్

చుక్కలోంచి , రచన: రహమాన్, గానం.కార్తీక్

నన్నువీడి , రచన: రహమాన్, గానం.కాలభైరవ .

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఫణిదీప్
  • నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
  • సినిమాటోగ్రఫీ : పవన్ కుమార్ పప్పుల
  • సంగీతం: అకీవా బి
  • ఎడిటర్: కార్తిక్ కట్స్
  • ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
  • సౌండ్ డిజైన్: అశ్విన్ రాజశేఖర్
  • కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక వీరబోయిన
  • వీడియో ఎఫెక్ట్స్ సూపర్వైజర్: సునీల్ రాజు చింత
  • సాహిత్యం: అనంత శ్రీరామ్, రెహమాన్, లక్ష్మీ ప్రియాంక
  • లైన్ ప్రొడ్యూసర్స్: ప్రజ్ఞ కొణిగారి, రాజేష్ రెడ్డి గడ్డం
  • డిఐ: శ్రీ సారథి స్టూడియోస్
  • కలరిస్ట్: విష్ణు వర్ధన్ కె
  • సబ్ టైటిల్స్: గాయత్రీ చాగంటి

మూలాలు[మార్చు]

  1. "ఉస్తాద్ తెలుగు సినిమా 2023, తారాగణం, సిబ్బంది". తెలుగు ఫిల్మ్ నగర్. 13 April 2023. Retrieved 12 ఆగస్టు 2023.
  2. "ఆకట్టుకుంటున్న 'ఉస్తాద్' ట్రైలర్.. ఇన్‌స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో రాబోతున్న శ్రీసింహ". ttv9 తెలుగు. 27 జూలై 2023. Retrieved 12 ఆగస్టు 2023.
  3. "ఉస్తాద్‌.. శ్రీసింహా నటించిన కొత్త మూవీ మెప్పించిందా". ఈనాడు. 12 ఆగస్టు 2023. Retrieved 12 ఆగస్టు 2023.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉస్తాద్&oldid=4031419" నుండి వెలికితీశారు