ఉస్తికాయలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Turkey Berry
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
క్రమం: Solanales
కుటుంబం: Solanaceae
జాతి: Solanum
ప్రజాతి: S. torvum
ద్వినామీకరణం
Solanum torvum
Sw.
పర్యాయపదాలు

Solanum ferrugineum Jacq.
Solanum mayanum Lundell
Solanum verapazense Standl. & Steyerm.

List source :[1] For more see "Synonyms and systematics" section below.

కూర గాయల వర్గంలో ఉస్తికాయలు కూడ చేరుతాయి. వీటిని కొన్ని ప్రాంతాలలోనే తింటారు. దీని మొక్క సుమారు ఐదారు అడుకు ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండము, ఆకులు అచ్చం వంకాయ మొక్కకు వున్నట్టే వుంటాయి. దీని కాయలు చిన్న గోలీకాయలంత వుండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. దీనిని ప్రత్యేకంగా పెంచరు గాని అక్కడక్కడా తనంతట తానే పొలం గట్లుమీద పెరుగుతుంది.

దీని కాయల నిండా గింజలే వుంటాయి. ఇవి చిరు చేదుగా వుంటాయి. ఈ కాయలను పగలగొట్టి గింజలు తీసి వేసి నీళ్లలో వేసి బాగా కడుగుతారు. ఆ తర్వాత కూరగా చేసుకుంటారు. ఈ కాయల పేరున కొన్ని వూర్ల పేర్లు, ప్రాంతాల పేర్లు కూడ వున్నాయి. ఉదాహరణకు ఉస్తికాయలపెంట/ ఉస్తికాయల పల్లె/ ఉస్తికాయల మిట్ట

మూలాలు[మార్చు]