ఊరెళ్లిపోతా మామ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊరెళ్లిపోతా మామ
దర్శకత్వంఅంజన్ రెడ్డి కొడతల
స్క్రీన్ ప్లేఅంజన్ రెడ్డి కొడతల
కథఅంజన్ రెడ్డి కొడతల
నిర్మాతతాడిపత్రి వెంకట కొండారెడ్డి
జి. దామోదర్
మారుతి ప్రసాద్
కె.హిమవంత్ రెడ్డి
తారాగణంశ్రీమానస్
మరీనా సింగ్
శుభలేఖ సుధాకర్
పద్మ జయంతి
టిఎన్ఆర్
మహేష్ విట్టా
ఛాయాగ్రహణంనవీన్ పొట్లూరి
కూర్పుచిన్నం వెంకట్
సంగీతంమిహిరాంశ్
నిర్మాణ
సంస్థలు
హిమ మీడియా వర్క్స్
విలేజ్ ఫిల్మ్ కార్పోరేషన్స్
విడుదల తేదీ
2022 జూన్ 23 (2022-06-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఊరెళ్లిపోతా మామ 2022లో విడుదలైన తెలుగు సినిమా. హిమ మీడియా వర్క్స్, విలేజ్ ఫిల్మ్ కార్పోరేషన్స్ బ్యానర్‌లపై తాడిపత్రి వెంకట కొండారెడ్డి, జి. దామోదర్, మారుతి ప్రసాద్, కె.హిమవంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అంజన్ రెడ్డి కొడతల దర్శకత్వం వహించాడు. శ్రీమానస్, మరీనా సింగ్, శుభలేఖ సుధాకర్, పద్మ జయంతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో జులై 4న విడుదలైంది.[1][2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: హిమ మీడియా వర్క్స్, విలేజ్ ఫిల్మ్ కార్పోరేషన్స్
  • నిర్మాత: తాడిపత్రి వెంకట కొండారెడ్డి, జి. దామోదర్, మారుతి ప్రసాద్, కె.హిమవంత్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజన్ రెడ్డి కొడతల
  • సంగీతం: మిహిరాంశ్
  • సినిమాటోగ్రఫీ: నవీన్ పొట్లూరి
  • ఎడిటర్: చిన్నం వెంకట్

మూలాలు[మార్చు]

  1. Sakshi (10 July 2022). "ఆహా అనిపిస్తున్న మానస్‌ 'ఊరెళ్లిపోతా మామ'." Archived from the original on 18 July 2022. Retrieved 18 July 2022.
  2. News18 Telugu (4 July 2022). "ఆహాలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న 'ఊరెళ్ళిపోతా మామ' మూవీ." Archived from the original on 18 July 2022. Retrieved 18 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)