ఎడమ
వికీపీడియా నుండి
- ఎడమకి వ్యతిరేక పదం కుడి
- కుడి ఎడమైతే - 1979 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా.
- ఎడమవైపు లేదా ఎడమపక్క అనగా Left side
- చేతివాటం లో ఎక్కువ మంది కుడి చేతివాటం వారైతే తక్కువ మంది ఎడమ చేతివాటం వారుంటారు. వీరు ఎడమచేతితో సునాయాసంగా పనిచేయగలరు.
- మానవ శరీరము రెండు భాగాలున్న అవయవాలను కుడి ఎడమలుగా పేర్కొంటారు. ఉదా: ఎడమకన్ను, ఎడమకాలు, ఎడమచెయ్యి
- కమ్యూనిజం ప్రకారం వీరి పార్టీ సభ్యులు స్పీకరుకు ఎడమవైపున కూర్చుండేవారట. అందుకని వారిని "లెఫ్టిస్టులు" (వామ పక్షాలు) అని కూడా పిలవటం పరిపాటైనది.