ఎరిన్ బెర్మింగ్‌హామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎరిన్ బెర్మింగ్‌హామ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎరిన్ మార్గరెట్ బెర్మింగ్‌హామ్
పుట్టిన తేదీ (1988-04-18) 1988 ఏప్రిల్ 18 (వయసు 36)
గ్రేమౌత్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 119)2010 జూలై 12 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2017 జూలై 12 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.19
తొలి T20I (క్యాప్ 30)2010 ఫిబ్రవరి 21 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2017 ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2018/19కాంటర్బరీ మెజీషియన్స్
2014కెంట్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 34 31 146 118
చేసిన పరుగులు 187 74 1,733 1,078
బ్యాటింగు సగటు 11.68 5.69 19.69 16.33
100లు/50లు 0/0 0/0 2/3 0/2
అత్యుత్తమ స్కోరు 35 20 125* 65*
వేసిన బంతులు 1,565 630 6,289 2,491
వికెట్లు 43 33 162 119
బౌలింగు సగటు 24.34 17.24 24.73 17.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/16 2/12 4/16 4/7
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 3/– 40/– 24/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 13

ఎరిన్ మార్గరెట్ బెర్మింగ్‌హామ్ (జననం 1988, ఏప్రిల్ 18) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1][2]

జననం[మార్చు]

ఎరిన్ మార్గరెట్ బెర్మింగ్‌హామ్ 1988, ఏప్రిల్ 18న న్యూజీలాండ్లో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్‌గా రాణించింది. 2010 - 2017 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 34 వన్డే ఇంటర్నేషనల్స్, 31 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్‌బరీ కోసం దేశీయ క్రికెట్ ఆడింది. కెంట్‌తో ఒక సీజన్‌లో పాల్గొన్నది. దీనిలో 2014 మహిళల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మూడవ అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది, జట్టు కూడా పోటీలో విజయం సాధించింది.[3] ఆమె పోలీసు అధికారిగా కూడా పనిచేసింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Erin Bermingham". ESPNcricinfo. Retrieved 13 April 2021.
  2. "Player Profile: Erin Bermingham". CricketArchive. Retrieved 13 April 2021.
  3. "Bowling in Royal London Women's One-Day Cup 2014 (Ordered by Wickets)". CricketArchive. Retrieved 13 April 2021.
  4. "Police officer Erin Bermingham aims to be a force for New Zealand". International Cricket Council. Retrieved 21 June 2017.

బాహ్య లింకులు[మార్చు]