ఎలిఫెంట్ సీల్
వికీపీడియా నుండి
| Elephant Seals | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Southern elephant seal, Mirounga leonina
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| M. leonina M. angustirostris |
ఎలిఫెంట్ సీల్ లేదా ఏనుగు సీల్ సముద్రములో ఉండే భారీ ఆకారము కలిగిన క్షీరదము. ఉత్తర ఎలిఫెంట్ సీల్‌లు, ఉత్తర ధృవములో యు.ఎస్.ఏ., మెక్సికోల పసిఫిక్ తీరములో ఉంటాయి. ఇవి వాటి దక్షిణ ధృవ చుట్టాల కంటే చిన్నవి. దక్షిణ ఎలిఫెంట్ సీల్ దక్షిణ ధృవములో దక్షిణ జార్జియా, మకారీ ద్వీపము, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా తీరాలలో ఉంటాయి.
ఎలిఫెంట్ సీల్‌కు ఈ పేరు వాటి భారీ శరీరాలు, తొండము ఉన్నటువంటి ముఖము (proboscis) వలన వచ్చింది. ఈ తొండము వలన ఇది పెద్ద పెద్దగా అరవగలుగుతుంది.