ఐట్రాన్స్

వికీపీడియా నుండి

ఐట్రాన్స్ ("Indian languages TRANSliteration" (ITRANS)) ఒక లిప్యంతరీకణ పద్ధతి. దీనిని, అవినాష్ చోప్డే 1991 లోరూపొందించాడు. దీని ద్వారా దేవనాగరీ అక్షరాలు వాడే హిందీ, మరాఠీ, సం స్కృతము, నేపాలీ, సింధీ మరి ఇతర భాషలకు కంప్యూటర్లో అక్షరాలు చేర్చడానికి వాడవచ్చు. దీని 5.3 విడుదల జులై 2001లో జరిగింది.

[మార్చు] ఉపయోగపడె లింకులు

‍* ఐట్రాన్స్ గురించిన సాధారణ సమాచారం

"http://te.wikipedia.org/w/index.php?title=ఐట్రాన్స్&oldid=673656" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు