ఐ. పెరియసామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐ. పెరియసామి (జననం 1953 జనవరి 6)  తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు శాసనసభకు ఎన్నికై,  2006 నుండి 2011 వరకు  రెవెన్యూ & హౌసింగ్ శాఖ మంత్రిగా, 2021 నుండి 2022 వరకు తమిళనాడు గ్రామీణాభివృద్ధి మంత్రిగా, ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ & నీటి సరఫరా మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2][3]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓటు % ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓట్లు %
1989[4] ఏత్తూరు డీఎంకే గెలుపు 32.22 ఎన్ అబ్దుల్ ఖాదర్ కాంగ్రెస్ పార్టీ 29.01
1991[5] ఏత్తూరు డీఎంకే ఓటమి 29.81 SM దురై అన్నా డీఎంకే 68.74
1996[6] ఏత్తూరు డీఎంకే గెలుపు 64.09 సి చిన్నముత్తు అన్నా డీఎంకే 24.92
2001[7] ఏత్తూరు డీఎంకే ఓటమి 46.36 PKT నటరాజన్ అన్నా డీఎంకే 49.13
2006[8] ఏత్తూరు డీఎంకే గెలుపు 53.2 సి శ్రీనివాసన్ అన్నా డీఎంకే 34.68
2011 ఏత్తూరు డీఎంకే గెలుపు 59.58 ఎస్ బాలసుబ్రమణి డీఎండీకే 31.08
2016[9][10] ఏత్తూరు డీఎంకే గెలుపు 53.10 నాథమ్ ఆర్ విశ్వనాథన్ అన్నా డీఎంకే 41.26
2021[11][12][13] ఏత్తూరు డీఎంకే గెలుపు 72.11 తిలగబామ ఎం పీఎంకే 13.15

మూలాలు[మార్చు]

  1. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hindu (14 December 2022). "Second cabinet reshuffle in T.N. | Changes made to portfolios and subjects of 10 Ministers" (in Indian English). Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  4. "Statistical report on Tamil Nadu Assembly election 1989" (PDF). Election Commission of India. 1989. p. 254. Retrieved 10 November 2013.
  5. "Statistical report on Tamil Nadu Assembly election 1991" (PDF). Election Commission of India. 1991. p. 27. Retrieved 10 November 2013.
  6. "Statistical report on Tamil Nadu Assembly election 1996" (PDF). Election Commission of India. 1996. p. 261. Retrieved 10 November 2013.
  7. "Statistical report on Tamil Nadu Assembly election 2001" (PDF). Election Commission of India. 2011. p. 36. Retrieved 10 November 2013.
  8. "Statistical report on Tamil Nadu Assembly election 2006". Election Commission of India. 2006. Retrieved 10 November 2013.
  9. "The verdict 2016". The Hindu. Chennai. 19 May 2016. p. 6.
  10. "Green cover". The Times of India. Chennai. 19 May 2016. p. 2.
  11. "Detailed Result, Tamil Nadu Assembly Election 2021" (PDF). eci.gov.in.
  12. CNBCTV18 (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Here's full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. India TV (3 May 2021). "Tamil Nadu Election Result 2021: Check Full List of Winners Constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.