ఒడిశాలో ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రధాన రాజకీయ పార్టీలు[మార్చు]

లోక్ సభ ఎన్నికలు[మార్చు]

లోక్ సభ ఎన్నికల సంవత్సరం 1వ పార్టీ 2వ పార్టీ 3వ పార్టీ ఇతరులు మొత్తం సీట్లు
1వ లోక్ సభ 1951-52 ఐఎన్సీ 11 జిపి 6 ఎస్పి 1 సి.పి.ఐ 1,ఐఎన్డి 1 20
2వ లోక్ సభ 1957 ఐఎన్సీ 7 జిపి 7 పిఎస్పి 2 సి.పి.ఐ 1,ఐఎన్డి 3 20
3వ లోక్ సభ 1962 ఐఎన్సీ 14 జిపి 4 పిఎస్పి 1 ఎస్పి 1 20
4వ లోక్ సభ 1967 ఎస్డబ్ల్యుపి 8 ఐఎన్సీ 6 పిఎస్పి 4 ఎస్ఎస్పి 1,ఐఎన్డి 1 20
5వ లోక్ సభ 1971 ఐఎన్సీ 15 ఎస్డబ్ల్యుపి 3 సి.పి.ఐ 1 యుసి 1 20
6వ లోక్ సభ 1977 జేపి 15 ఐఎన్సీ 5 సి.పి.ఐ(ఎం) 1 21
7వ లోక్ సభ 1980 ఐఎన్సీ 20 జేపి 1 21
8వ లోక్ సభ 1984 ఐఎన్సీ 20 జేపి 1 21
9వ లోక్ సభ 1989 జేడి 16 ఐఎన్సీ 3 సి.పి.ఐ(ఎం) 1 సి.పి.ఐ 1 21
10వ లోక్ సభ 1991 ఐఎన్సీ 13 జేడి 6 సి.పి.ఐ(ఎం) 1 సి.పి.ఐ 1 21
11వ లోక్ సభ 1996 ఐఎన్సీ 16 జేడి 4 ఎస్పి 1 21
12వ లోక్ సభ 1998 బిజెడి 9 బిజెపి 7 ఐఎన్సీ 5 21
13వ లోక్ సభ 1999 బిజెడి 10 బిజెపి 9 ఐఎన్సీ 2 21
14వ లోక్ సభ 2004 బిజెడి 11 బిజెపి 7 ఐఎన్సీ 2 జెఎంఎం 1 21
15వ లోక్ సభ 2009 బిజెడి 14 ఐఎన్సీ 6 సి.పి.ఐ 1 21
16వ లోక్ సభ 2014 బిజెడి 20 బిజెపి 1 21
17వ లోక్ సభ 2019 బిజెడి 12 బిజెపి 8 ఐఎన్సీ 1 21

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు[మార్చు]

1951-52[మార్చు]

ముఖ్యమంత్రులు: నబకృష్ణ చౌదరి, హరేకృష్ణ మహతాబ్ (ఇద్దరూ కాంగ్రెస్)

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 135 67 1392501 37,87%
అఖిల భారత గణతంత్ర పరిషత్ 58 31 753685 20,50%
సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 79 10 432731 11,77%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 33 7 206757 5,62%
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 7 0 16948 0,46%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 1 12874 0,35%
పీపుల్స్ ఇండిపెండెంట్ పార్టీ 1 0 11895 0,32%
ఫార్వర్డ్ బ్లాక్ (రుయికర్) 1 0 2779 0,08%
పురసారథి పంచాయితీ 1 0 1841 0,05%
రాడికల్ డెమోక్రటిక్ పార్టీ 1 0 1589 0,04%
ఇతరులు 204 24 843446 22,94%
మొత్తం: 522 140 3677046

1957[మార్చు]

ముఖ్యమంత్రి: హరేకృష్ణ మెహతాబ్ (కాంగ్రెస్)

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 140 56 1628180 38,26%
అఖిల భారత గణతంత్ర పరిషత్ 108 51 1223014 28,74%
ప్రజా సోషలిస్టు పార్టీ 46 11 442508 10,40%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 43 9 357659 8,40%
ఇతరులు 171 8 604652 14,21%
మొత్తం: 508 140 4256013

1961[మార్చు]

ముఖ్యమంత్రులు: బిజూ పట్నాయక్, బీరెన్ మిత్రా, సదాశివ త్రిపాఠి (అందరూ కాంగ్రెస్ నుంచి)

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 140 82 1269000 43,28%
అఖిల భారత గణతంత్ర పరిషత్ 121 37 655099 22,34%
ప్రజా సోషలిస్టు పార్టీ 43 10 322305 10,99%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 35 4 233971 7,98%
జార్ఖండ్ పార్టీ 9 0 25602 0,87%
ఇతరులు 187 7 426302 14,54%
మొత్తం: 535 140 2932279

1967[మార్చు]

ముఖ్యమంత్రి: రాజేంద్ర నారాయణ్ సింగ్ దేవ్ (స్వతంత్ర పార్టీ)

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 141 31 1235149 30,66%
స్వతంత్ర పార్టీ 101 49 909421 22,58%
ఒరిస్సా జన కాంగ్రెస్ 47 26 542734 13,47%
ప్రజా సోషలిస్టు పార్టీ 33 21 493750 12,26%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 31 7 211999 5,26%
సంఘటా సోషలిస్టు పార్టీ 9 2 61426 1,52%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 10 1 46597 1,16%
భారతీయ జనసంఘ్ 19 0 21788 0,54%
ఇతరులు 212 3 505394 12,55%
మొత్తం: 603 140 4028258

1971[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) 129 51 1240668 28,18%
ఉత్కళ్ కాంగ్రెస్ 139 33 1055826 23,99%
స్వతంత్ర పార్టీ 115 36 767815 17,44%
ప్రజా సోషలిస్టు పార్టీ 50 4 267768 6,08%
ఒరిస్సా జన కాంగ్రెస్ 66 1 227056 5,16%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 29 4 210811 4,79%
భారత జాతీయ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) 50 1 79460 1,81%
ఆల్ ఇండియా జార్ఖండ్ పార్టీ 14 4 72291 1,64%
సంయుక్త సోషలిస్టు పార్టీ 15 0 53271 1,21%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 11 2 52785 1,20%
భారతీయ జనసంఘ్ 21 0 30824 0,70%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4 0 8393 0,19%
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా 1 0 2093 0,05%
బీహార్ ప్రాంత్ హుల్ జార్ఖండ్ 1 0 532 0,01%
ఇతరులు 190 4 332327 7,55%
మొత్తం: 835 140 4401920

1974[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) 135 69 2152818 37,44%
ఉత్కళ్ కాంగ్రెస్ 95 35 1521064 26,45%
స్వతంత్ర పార్టీ 56 21 694473 12,08%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 14 7 279738 4,87%
సోషలిస్ట్ పార్టీ 17 2 101789 1,77%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 8 3 67600 1,18%
ఒరిస్సా జన కాంగ్రెస్ 42 1 67169 1,17%
జార్ఖండ్ పార్టీ 12 1 34786 0,60%
భారత జాతీయ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) 17 0 29103 0,51%
భారతీయ జనసంఘ్ 12 0 23335 0,41%
ఆల్ ఇండియా జార్ఖండ్ పార్టీ 8 0 15360 0,27%
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా 4 0 10214 0,18%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 0 1080 0,02%
రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 1 0 478 0,01%
ఇతరులు 299 7 750818 13,06%
మొత్తం: 722 146 5749825

1977[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
జనతా పార్టీ 147 110 2527787 49,17%
భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) 146 26 1594505 31,02%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 25 1 183485 3,57%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 4 1 45219 0,88%
జార్ఖండ్ పార్టీ 10 0 25002 0,49%
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా 6 0 18773 0,37%
ఆల్ ఇండియా జార్ఖండ్ పార్టీ 2 0 7233 0,14%
ఇతరులు 264 9 738545 14,37%
మొత్తం: 604 147 5140549

1980[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) 147 118 3037487 47,78%
జనతా పార్టీ (సెక్యులర్) - సి.హెచ్.చరణ్ సింగ్ 110 13 1238745 19,49%
భారత జాతీయ కాంగ్రెస్ (ఉర్స్) 98 2 446818 7,03%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 27 4 323411 5,09%
జనతా పార్టీ 31 3 262903 4,14%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 14 0 127524 2,01%
భారతీయ జనతా పార్టీ 28 0 86421 1,36%
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా 8 0 36226 0,57%
జార్ఖండ్ పార్టీ 18 0 34782 0,55%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4 0 3987 0,06%
జనతా పార్టీ (సెక్యులర్) - రాజ్ నరైన్ 2 0 2984 0,05%
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1 0 630 0,01%
ఇతరులు 248 7 755087 11,88%
మొత్తం: 736 147 6357005

1985[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 147 117 4007258 51,08%
జనతా పార్టీ 140 21 2401566 30,61%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 27 1 259508 3,31%
భారతీయ జనతా పార్టీ 67 1 204346 2,60%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 10 0 89225 1,14%
లోక్ దళ్ 18 0 29782 0,38%
జార్ఖండ్ పార్టీ 11 0 21847 0,28%
సూర్య పార్టీ 2 0 4476 0,06%
ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 2 0 1490 0,02%
జార్ఖండ్ ముక్తి మోర్చా 1 0 1234 0,02%
ఇండియన్ కాంగ్రెస్ (జె) 1 0 468 0,01%
ఇతరులు 374 7 823850 10,50%
మొత్తం: 800 147 7845050

1990[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
జనతాదళ్ 139 123 5884443 53,69%
భారత జాతీయ కాంగ్రెస్ 145 10 3264000 29,78%
భారతీయ జనతా పార్టీ 63 2 390060 3,56%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 9 5 326364 2,98%
జనతా పార్టీ 58 0 92405 0,84%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 3 1 91767 0,84%
జార్ఖండ్ ముక్తి మోర్చా 16 0 36366 0,33%
బహుజన్ సమాజ్ పార్టీ 44 0 29289 0,27%
కర్ణాటక గణ పరిషత్ 6 0 8914 0,08%
జార్ఖండ్ పార్టీ 7 0 7623 0,07%
యునైటెడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 1 0 7213 0,07%
జార్ఖండ్ దళ్ 4 0 2804 0,03%
వెస్ట్ ఒరిస్సా పీపుల్స్ ఫ్రంట్ 7 0 2521 0,02%
ఒరిస్సా ఖండయత్ ఖేత్రియా క్రుసాక్ పార్టీ 5 0 2341 0,02%
ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ 1 0 1783 0,02%
ప్రోటిస్ట్ బ్లాక్ ఆఫ్ ఇండియా 3 0 1762 0,02%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 0 1574 0,01%
నవభారత్ పార్టీ 4 0 1168 0,01%
భారతీయ కృషి ఉద్యోగ్ సంఘ్ 2 0 371 0,00%
దూరదర్శి పార్టీ 2 0 332 0,00%
బీరా ఒరియా పార్టీ 2 0 279 0,00%
భారతీయ ధృబా లేబర్ పార్టీ 1 0 208 0,00%
ఇతరులు 389 6 807000 7,36%
మొత్తం: 913 147 10960587

1995[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 146 80 6180237 39,08%
జనతాదళ్ 146 46 5600853 35,73%
భారతీయ జనతా పార్టీ 144 9 1245996 7,88%
జార్ఖండ్ ముక్తి మోర్చా 16 4 307517 1,94%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 21 1 271199 1,71%
సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) 59 0 215311 1,36%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 11 0 104655 0,66%
బహుజన్ సమాజ్ పార్టీ 59 0 78332 0,50%
సమతా పార్టీ 55 0 50852 0,32%
జార్ఖండ్ పీపుల్స్ పార్టీ 4 1 27494 0,17%
ఒడిషా కమ్యూనిస్టు పార్టీ 1 0 25915 0,16%
ప్రౌటిస్ట్ సర్వ సమాజ సమితి 18 0 9090 0,06%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ 5 0 8363 0,05%
ఒరిస్సా కాంగ్రెస్ 15 0 6363 0,04%
జార్ఖండ్ పార్టీ 6 0 5981 0,04%
జనతా పార్టీ 4 0 4870 0,03%
దూరదర్శి పార్టీ 5 0 3703 0,02%
కన్నడ పక్ష 4 0 2601 0,02%
జార్ఖండ్ ముక్తి మోర్చా (సోరెన్) 1 0 1708 0,01%
సిర్పంచ్ సమాజ్ పార్టీ 1 0 945 0,01%
ప్రతాప్ శివసేన 2 0 853 0,01%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 0 323 0,00%
సర్వోదయ పార్టీ 4 0 188 0,00%
భారతీయ కృషి ఉద్యోగ్ సంఘ్ 1 0 175 0,00%
ఇతరులు 682 6 1661485 10,51%
మొత్తం: 1413 147 15815009

2000[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 145 26 4770654 33,78%
బిజూ జనతాదళ్ 84 68 4151895 29,40%
భారతీయ జనతా పార్టీ 63 38 2570074 18,20%
జార్ఖండ్ ముక్తి మోర్చా 21 3 301729 2,14%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 29 1 172398 1,22%
బహుజన్ సమాజ్ పార్టీ 105 0 162184 1,15%
జనతాదళ్ (సెక్యులర్) 24 1 118978 0,84%
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 36 1 110056 0,78%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 15 1 109256 0,77%
జనతాదళ్ (యునైటెడ్) 8 0 48135 0,34%
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 31 0 34986 0,25%
సమాజ్ వాదీ పార్టీ 14 0 20480 0,14%
శివసేన 16 0 18794 0,13%
భరిప బహుజన మహాసభ 8 0 6815 0,05%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ 6 0 4198 0,03%
సమతా పార్టీ 4 0 3732 0,03%
సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) 2 0 3051 0,02%
సమాజ్ వాదీ జన పరిషత్ 1 0 2412 0,02%
రాష్ట్రీయ జనతాదళ్ 4 0 2078 0,01%
బీరా ఒరియా పార్టీ 3 0 1520 0,01%
ప్రౌటిస్ట్ సర్వ సమాజ సమితి 3 0 1341 0,01%
జార్ఖండ్ పార్టీ 4 0 1209 0,01%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 0 795 0,01%
ఒడిషా కమ్యూనిస్టు పార్టీ 1 0 630 0,00%
అజేయ భారత్ పార్టీ 1 0 559 0,00%
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1 0 294 0,00%
ఇతరులు 236 8 1506216 10,66%
మొత్తం: 868 147 14124469

2004[మార్చు]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 134 38 5896713 34,82%
బిజూ జనతాదళ్ 84 61 4632280 27.36%
భారతీయ జనతా పార్టీ 63 32 2898105 17,11%
బహుజన్ సమాజ్ పార్టీ 86 0 326724 1,93%
జార్ఖండ్ ముక్తి మోర్చా 12 4 301777 1,78%
ఒడిషా గణ పరిషత్ 4 2 217998 1,29%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 6 1 129989 0,77%
సమాజ్ వాదీ పార్టీ 29 0 99214 0,59%
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 3 1 93159 0,55%
ఇతరులు 295 8 2065650 12,20%
మొత్తం: 802 147 16933456

2009[మార్చు]

ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్) [1]

పార్టీ అభ్యర్థుల సంఖ్య ఎన్నికైన వారు ఓట్ల సంఖ్య %
భారత జాతీయ కాంగ్రెస్ 145 27 - 29.10%
బిజూ జనతాదళ్ 130 103 - 38.86%
భారతీయ జనతా పార్టీ 147 6 - 15.03%
ఇతరులు ? 11 - ?%
మొత్తం: ? 147 0 -

2014[మార్చు]

ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్)

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2014[2][3]
రాజకీయ పార్టీ
గెలిచిన స్థానాలు
ఓట్ల సంఖ్య
%ఓట్లు
సీట్ల మార్పు
బిజూ జనతాదళ్ 117 9,334,852 43.4 Increase 14
భారత జాతీయ కాంగ్రెస్ 16 5,535,670 25.7 Decrease 11
భారతీయ జనతా పార్టీ 10 3,874,739 18.0 Increase 4
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1 80,274 0.4 Increase 1
సమతా క్రాంతి దళ్ 1 86,539 0.4 Increase 1
ఇతరులు 2 1,084,764 5.0 Decrease 4
మొత్తం 147

2019[మార్చు]

పార్టీ కంటెస్టెడ్ గెలిచిన స్థానాలు మార్పు ఓట్లు ఓట్ % ఓటు స్వింగ్
  బిజూ జనతాదళ్ 146 112 5 Decrease 10,470,941 44.7
  భారతీయ జనతా పార్టీ 146 23 13 Increase 7,609,581 32.5
  భారత జాతీయ కాంగ్రెస్ 138 9 7 Decrease 3,775,320 16.12
  కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) 145 1 Steady 70,119 0.3
  బహుజన్ సమాజ్ పార్టీ 107 0 Steady 192,780 0.82
  సమతా క్రాంతి దళ్ 15 0 1 Decrease
  ఆమ్ ఆద్మీ పార్టీ.. 15 0 Steady 0.06
  ఇతరులు 305 1 1 Decrease
  పైవేవీ కాదు 244,974 1.05
మొత్తం 146
మూలం:[4][5][6][7][8]

మూలాలు[మార్చు]

  1. "Stats Report, Orissa Vidhan Sabha Elections, 2009" (PDF). Election Commission of India.
  2. Prafulla Das (May 21, 2014). "Naveen Patnaik sworn-in as fourth time CM in Odisha". The Hindu. thehindu.com/. Retrieved May 23, 2014.
  3. "Election Results on Election Commission of India website". Archived from the original on 2014-05-23. Retrieved 2016-03-29.
  4. "Phase 1 List" (PDF).
  5. "Phase 2 List" (PDF).
  6. "Phase 3 List" (PDF).
  7. "Phase 4 List" (PDF).
  8. "Election Commission of India".