కంచము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కంచము (ఆంగ్లం Plate) ఆహారపదార్థాలను తినడానికి ఉపయోగించే చదునైన పాత్ర. ఇవి వెండి, స్టీలు, పింగాణీ లేక అల్యూమినియం తో తయారుచేస్తారు.


కంచం
"http://te.wikipedia.org/w/index.php?title=కంచము&oldid=812333" నుండి వెలికితీశారు