కత్తి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కత్తి (Knife) ఒక పదునైన ఆయుధం. కత్తిని ఖడ్గము, కరవాలము, చాకు, చురి, ఖైజారు అని కూడా పిలుస్తారు.
[మార్చు] రకాలు
- వంట కొరకు వాడు కత్తులు
- చెట్లు నరుకు కత్తులు
- యుద్దాలలో వాడు కత్తులు
- వ్యవసాయ పనులలో వాడు కత్తులు
[మార్చు] ఉపయోగాలు
మానవ జీవనంలో దీని ఉపయోగం తప్పనిసరి.
- ఇంట్లో కొరగాయలు కోసుకోవడానికి మొదలు
- పొలాలలో చిన్నా పెద్దా చెట్లుకొట్టేందుకు
- మాంసపుదుకాణాలలో
- హొటల్స్, బేకరీలు, మర్కెట్స్, షాపులు అన్నిటిలో వీటి ఉపయోగం తప్పని సరి.

