కనిష్ఠ సామాన్య గుణిజం
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలకు గల సామాన్య గుణిజాల్లో కనిష్ఠమైన దానిని ఆ సంఖ్యల కనిష్ఠ సామాన్య గుణిజం లేదా క.సా.గు. అంటారు. దీన్ని రెండు రకాలుగా కనుక్కోవచ్చు
- ప్రధాన కారణాంకాల పద్దతి: ఈ పద్దతిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల క.సా.గు ను కనుక్కోవాలంటే ఆ సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించాలి.
- భాగహార పద్దతి