కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం (వరంగల్)

వికీపీడియా నుండి
(కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2008[2] ఈటల రాజేందర్ టీఆర్ఎస్
2004[3] ఈటల రాజేందర్ టీఆర్ఎస్
1999[4] ముద్దసాని దామోదర్ రెడ్డి టీడీపీ
1994[5] ముద్దసాని దామోదర్ రెడ్డి టీడీపీ
1989[6] ముద్దసాని దామోదర్ రెడ్డి టీడీపీ
1985 ముద్దసాని దామోదర్ రెడ్డి టీడీపీ
1983[7] మాదాడి రామచంద్రారెడ్డి కాంగ్రెస్
1978 జనార్దన్ రెడ్డి పి జనతా పార్టీ
1972 పరిపాటి జనార్దన్ రెడ్డి స్వతంత్ర

మూలాలు[మార్చు]

  1. Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  2. Eenadu (17 November 2023). "మంత్రులు ముగ్గురు.. మాజీలు ముగ్గురు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  3. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
  5. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  7. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.