కలియుగం పట్టణంలో
Jump to navigation
Jump to search
కలియుగం పట్టణంలో | |
---|---|
దర్శకత్వం | రమాకాంత్ రెడ్డి |
రచన | రమాకాంత్ రెడ్డి |
కథ | రమాకాంత్ రెడ్డి |
నిర్మాత | కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | చరణ్ మాధవనేని |
కూర్పు | గ్యారీ బీహెచ్ |
సంగీతం | అజయ్ అరసాడ |
నిర్మాణ సంస్థలు | నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2024 మార్చి 29 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కలియుగం పట్టణంలో 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ సినిమాకు రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్, చిత్ర శుక్ల రూపా లక్ష్మి, దేవి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 2న[2], ట్రైలర్‌ను మార్చి 18న విడుదల చేసి[3], సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నారు.
నటీనటులు[మార్చు]
- విశ్వ కార్తికేయ[4]
- ఆయూషి పటేల్[5]
- చిత్ర శుక్ల
- రూపా లక్ష్మి
- దేవి ప్రసాద్
- అనీష్ కురువిల్లా
- నరైన్ రామా
సాంకేతిక నిపుణులు[మార్చు]
- బ్యానర్: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
- నిర్మాత: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమాకాంత్ రెడ్డి[6][7]
- సంగీతం: అజయ్ అరసాడ
- సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
- ఎడిటర్: గ్యారీ బీహెచ్
- ఆర్ట్ : రవిబాబు
- పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల
- స్టంట్స్: ప్రేమ్ సన్
- కొరియోగ్రాఫర్: మొయిన్ మాస్టర్
సంగీతం[మార్చు]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నీ వలనే పెదవిపై[8]" | భాస్కరభట్ల | ఎం.ఎం. మనసి | 4:17 |
2. | "జో జో లాలీ అమ్మ[9]" | భాస్కరభట్ల | అనురాగ్ కులకర్ణి | 4:10 |
3. | "తేరి మర్జి[10]" | చంద్రబోస్ | లిప్సిక | |
4. | "కాళీ కలియుగం" | చంద్రబోస్ | విజయ్ ప్రకాష్ |
మూలాలు[మార్చు]
- ↑ Chitrajyothy (20 March 2024). "'కలియుగం పట్టణంలో'". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
- ↑ NT News (2 March 2024). "కలియుగం పట్టణంలో ఏంజరిగింది?". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
- ↑ 10TV Telugu (19 March 2024). "'కలియుగం పట్టణంలో' ట్రైలర్ చూశారా..? ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా." (in Telugu). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NT News (27 March 2024). "కథ విని షాక్‌లో ఉండిపోయా". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Chitrajyothy (28 March 2024). "డబ్బు కోసం రాలేదు.. లిప్ లాక్, ఎక్స్పోజింగ్ నచ్చవు". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
- ↑ Sakshi (24 March 2024). "కలియుగం పట్టణంలో.. ఊరిపేరు కాదు, అప్పుడే సీక్వెలా?!". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
- ↑ Chitrajyothy (24 March 2024). "'కలియుగం పట్టణంలో'.. ఊరి పేరు కాదు.. మరి?". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
- ↑ 10TV Telugu (9 March 2024). "'కలియుగం పట్టణంలో' నుంచి 'నీ వలనే పెదవిపై..' మెలోడీ పాట విన్నారా?" (in Telugu). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ V6 Velugu (27 February 2024). "కలియుగం పట్టణంలో మూవీ నుండి జో జో లాలీ అమ్మ సాంగ్ రిలీజ్". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Cinema Express (22 March 2024). "New song Teri Marzi, out from Kaliyugam Pattanamlo" (in ఇంగ్లీష్). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.