Coordinates: 17°24′53″N 78°21′27″E / 17.4148017°N 78.3573688°E / 17.4148017; 78.3573688

కాజాగూడ చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాజాగూడ చెరువు
కాజాగూడ చెరువు is located in Telangana
కాజాగూడ చెరువు
కాజాగూడ చెరువు
Location in Telangana
కాజాగూడ చెరువు is located in India
కాజాగూడ చెరువు
కాజాగూడ చెరువు
కాజాగూడ చెరువు (India)
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు17°24′53″N 78°21′27″E / 17.4148017°N 78.3573688°E / 17.4148017; 78.3573688


కాజాగూడ చెరువు ఈ చెరువుని పెద్ద చెరువు అని కూడా అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివారులో ఉన్న మణికొండ లోని ఖాజాగూడ ప్రాంతంలో ఉంది.[1][2]

చరిత్ర[మార్చు]

ఖాజాగూడ కొండలు (ఫక్రుద్దీన్ గుట్ట)

ఈ చెరువుని 1897 లో 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ కాలంలో నిర్మించారు. ఈ చెరువు 618 ఎకరాల్లో విస్తరింది ఉండేది. ఈ చెరువు కామారెడ్డి, సారంపల్లి, నర్సంపల్లి ప్రాంతాలలోని 900 ఎకరాల్లో ఉన్న ఆయకట్టుకి నీరును అందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. Mohammed Hasib: Khajaguda Hills – relishing SUNSET at the summit, In: Adventures in Hyderabad, Travel Stories, AtomicCircle.com, 8 October 2018, (Link).
  2. hyderabadclimbers.com - Khajaguda Routes, (Link)

బయటి లంకెలు[మార్చు]