కింగ్ జార్జి ఆసుపత్రి
Jump to navigation
Jump to search
స్థాపితం | 1845 |
---|---|
చిరునామ | మహారాణి పేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కింగ్ జార్జి ఆసుపత్రి (కింగ్ జార్జి హాస్పటల్, కెజిహెచ్ (KGH)) విశాఖపట్నం నగరంలో పేరెన్నికగన్న ప్రభుత్వ వైద్యశాల. ఇది ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలకు, సమీపంలో గల ఒడిషా ప్రాంతాల ప్రజలకు సుమారు 150 సంవత్సరాల నుండి వైద్య సేవలను అందిస్తుంది.
చరిత్ర
[మార్చు]కింగ్ జార్జి ఆసుపత్రి ని 1845 లో ఏర్పాటు చేసి తరువాత దానిని 1857 లో 30 పడకల ఆసుపత్రిగా మర్చారు.కింగ్ జార్జి ఆసుపత్రి తాలుకు కొత్త భవనాన్ని 1923 లో మద్రాసు ముఖ్యమంత్రి పానగల్లు రాజ ప్రారంభించారు. 1931-32 లో కింగ్ జార్జి ఆసుపత్రి' ని 270 పడకలకు పెంచారు. గైనకాలజీ, నేత్ర వైద్య, ప్రసూతి విభాగాలు ప్రారంభించారు.
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో King George Hospital, Visakhapatnamకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.