కెనాన్ ఈ ఓ ఎస్ 1100డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Canon EOS 1100D/EOS Rebel T3/EOS Kiss X50
Canon EOS 1100D with Canon EF-S 18-55mm F3.5-5.6 IS II.jpg
రకం Digital single-lens reflex camera
కెమేరా సెన్సార్ CMOS APS-C 22.2 × 14.7 mm (1.6x conversion factor)
గరిష్ఠ రిసల్యూషన్ 12.2 effective megapixels, 4,272 × 2,848
కటకం Canon EF lens mount, Canon EF-S lens mount
ఫ్లాష్ E-TTL II automatic built-in pop-up, 13m ISO 100 guide number, 27mm (equivalent in 135 format) lens focal length coverage; compatible with Canon EX Series Speedlite external hotshoe-mount flashes
షట్టర్ focal-plane
షట్టర్ అవధి 1/4000 to 30 s and Bulb, 1/200 s X-sync
ఎక్స్‌ప్లోజర్ కొలమానం Full aperture TTL, 63 zone iFCL SPC
ఎక్స్‌ప్లోజర్ రీతులు Full Auto, Portrait, Landscape, Close-up, Sports, Night Portrait, No Flash, Program AE , Shutter-priority, Aperture-priority, Manual, Auto Depth-of-field, Creative Auto
మెటరింగ్ రీతులు Evaluative, Partial (approx. 10% at center of viewfinder), Center-weighted average
ఫోకస్ ప్రాంతాలు 9 AF points
ఫోకస్ రీతులు AI Focus, One-Shot, AI Servo
నిరంతర చిత్రీకరణ 3 fps for 830 JPEG frames or 2 fps for 5 RAW frames
వ్యూ ఫైండర్ Eye-level pentamirror SLR, 95% coverage, 0.87x magnification
ఫిల్మ్‌ వేగం అవధి ISO 100 to 6400
ఫ్లాష్ బ్రాకెటింగ్ Yes
Custom WB Auto, Daylight, Shade, Cloudy, Tungsten Light, White Fluorescent Light, Flash, Manual, user-set
WB బ్రాకెటింగ్ ± 3 stops in 1-stop increments;
రేర్ ఎల్.సి.డి.మానిటర్ 2.7 in color TFT LCD, 230,000 pixels
నిల్వ Secure Digital Card
Secure Digital High Capacity
Secure Digital Extended Capacity
బ్యాటరీ LP-E10 Battery Pack
కొలతలు(డైమన్షన్స్) 130 mm × 100 mm × 78 mm (5.11 in × 3.93 in × 3.07 in)
బరువు 495 g (1.091 lb) (body only)
తయారీ చేసిన దేశం Taiwan

కెనాన్ ఈ ఓ ఎస్ 1100డి కెనాన్ సంస్థచే 7 ఫిబ్రవరి 2011 న విడుదల చేయబడ్డ ఒక డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా. జపాన్ లో దీనినే ఈ ఓ ఎస్ కిస్ ఎక్స్ 50 అనీ అమెరికా లో ఈ ఓ ఎస్ రెబెల్ టీ-3 అనీ వ్యవహరిస్తారు. కెనాన్ యొక్క ప్రారంభ స్థాయి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా అయిన ఈ ఓ ఎస్ 1000డి స్థానాన్ని ఇది ఆక్రమించినది. ఈ ఓ ఎస్ రెబెల్ టీ4ఐ తో బాటు ఈ కెమెరా కూడా తైవాన్ లో రూపొందించబడతాయి. కెనాన్ లో మిగతా అన్ని మోడళ్ళు జపాన్ లో తయారు చేయబడతాయి.

విషయ సూచిక

బేసిక్ షూటింగ్[మార్చు]

ఫుల్ ఆటో[మార్చు]

  • ఫోకస్ లాక్: నిశ్చలన ఆబ్జెక్టులని చిత్రీకరించటానికి
  • ఏ ఐ సర్వో ఏ ఎఫ్: చలన ఆబ్జెక్టులని చిత్రీకరించటానికి
  • లైవ్ వ్యూ షూటింగ్: కెమెరా యొక్క ఎల్ సీ డీ మానిటర్ పై తీసే చిత్రం కనబడటానికి

క్రియేటివ్ ఆటో[మార్చు]

ఆంబియెన్స్ సెలెక్షన్[మార్చు]

  • స్టాండర్డ్ సెటింగ్
  • వివిడ్
  • సాఫ్ట్
  • వార్ం
  • ఇంటెన్స్
  • కూల్
  • బ్రైటర్
  • డార్కర్
  • మోనోక్రోం

లైటింగ్ ఆర్ సీన్ టైప్[మార్చు]

  • డిఫాల్ట్:
  • డే లైట్:
  • షేడ్:
  • క్లౌడీ:
  • టంగ్స్టెన్ లైట్:
  • ఫ్లోరోసెంట్ లైట్:
  • సన్ సెట్:

డ్రైవ్ మోడ్[మార్చు]

  • సింగిల్ షూటింగ్
  • కంటిన్యువస్ షూటింగ్
  • సెల్ఫ్ టైమర్:10 సెకన్లు
  • సెల్ఫ్ టైమర్:కంటిన్యువస్

పోర్ట్రెయిట్ మోడ్[మార్చు]

ల్యాండ్స్కేప్ మోడ్[మార్చు]

క్లోజప్ మోడ్[మార్చు]

స్పోర్ట్స్ మోడ్[మార్చు]

నైట్ పోర్ట్రెయిట్ మోడ్[మార్చు]

క్విక్ కంట్రోల్[మార్చు]

డ్రైవ్ మోడ్, సెల్ఫ్ టైమర్, ఫ్ల్యాష్ ఫైరింగ్, ఆంబియెన్స్ సెలెక్షన్, లైటింగ్ ఆర్ సీన్ టైప్, బ్యాక్ గ్రౌండ్ లని నిర్ధారించుకొనవచ్చును.

క్రియేటివ్ షూటింగ్[మార్చు]

బేసిక్ జోన్ లో సెట్టింగులు మార్చటానికి కుదరదు. సెట్టింగులు సృజనాత్మకంగా ఈ జోన్ లో వినియోగించుకొనవచ్చును.

ప్రోగ్రాం ఏఈ[మార్చు]

షట్టరు వేగం, సూక్ష్మరంధ్రం యొక్క సెట్టింగులను కెమెరా స్వయంచాలితంగా నిర్ణయిస్తుంది.

ఐ ఎస్ ఓ వేగం[మార్చు]

  • 100 - 400: సూర్యకాంతి విరివిగా లభ్యమయ్యే బయలు ప్రదేశాల కొరకు
  • 400 - 1600: సాయంత్రం వేళల్లో మరియు ఆకాశం మేఘావృతమైన సమయాలలో
  • 1600 - 6400: చీకటిమయంగా ఉండే లోపలి ప్రదేశాలు మరియు రాత్రి సమయాలు

ఐ ఎస్ ఓ [ఆటో][మార్చు]

సందర్భాన్ని బట్టి కెమెరా ఐ ఎస్ ఓ ని స్వయంచాలితంగా నిర్ధారించుకొంటుంది

షట్టర్ ప్రయారిటీ ఏఈ[మార్చు]

షట్టరు వేగం ని నియంత్రించటంతో కదులుతున్న ఆబ్జెక్టుల చలనాన్ని స్థంభించినట్టు చిత్రీకరించటానికి లేదా చలన కళంకం ద్వారా కదిలినట్టు చూపించటానికి ఉపయోగ పడుతుంది.

అపెర్చర్ ప్రయారిటీ ఏఈ[మార్చు]

నేపథ్యం స్పష్టంగా రావటానికి, లేదా కావాలని నేపథ్యంలో అస్పష్టత తేవటానికి ఉపయోగపడుతుంది.

డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ప్రివ్యూ[మార్చు]

క్షేత్ర అగాథం నియంత్రించిన తర్వాత దానిని చిత్రీకరించటానికి ముందే ఎల్ సీ డీ మానిటర్ పై ప్రివ్యూ చూసుకొని సరిగా వచ్చినది ఫోటో తీసుకొనవచ్చును.

మ్యానువల్ ఎక్స్పోజర్[మార్చు]

షట్టరు వేగాన్ని సూక్ష్మరంధ్రాన్ని మానవీయంగా సరిచేసుకొనవచ్చును.

బల్బ్ ఎక్స్పోజరు[మార్చు]

షట్టరు బటన్ ని నొక్కి పట్టి ఉంచినంతసేపూ షట్టరుని తెరిచే ఉంచుతుంది.

ఆటో డెప్త్ ఆఫ్ ఫీల్డ్[మార్చు]

సూక్ష్మరంధ్హ్ర నిర్ధారణ కెమెరా స్వయంచాలితంగా చేసుకుంటుంది.

మీటరింగ్ మోడ్[మార్చు]

మూడు రకాల మీటరింగ్ మోడ్ లు లభ్యం.

ఎవాల్యుయేటివ్ మీటరింగ్[మార్చు]

సాధారణ పరిస్థితులలో అతి విరివిగా ఉపయోగించబడే మీటరింగ్ మోడ్. మనుషుల చిత్రాలు తీయటానికి, నేపథ్యం ప్రకాశవంతంగా ఉన్న పరిస్థితులలో చిత్రాలు తీయటానికి ఉపయోగించబడే మోడ్.

పార్షియల్ మీటరింగ్[మార్చు]

సబ్జెక్టు కన్నా నేపథ్యం ప్రకాశవంతంగా ఉన్న పరిస్థితులలో ఉపయోగించబడే మీటరింగ్ మోడ్

సెంటర్ వెయిటెడ్ యావరేజ్ మీటరింగ్[మార్చు]

ప్రకాశం మొత్తం మధ్యన మీటర్ అయ్యి, తర్వాత సీన్ మొత్తం పైన మీటర్ అవుతుంది. నైపుణ్య వాడుకరులకై ఉద్దేశించబడినది.

ఎక్స్పోజర్ కాంపెన్జేషన్[మార్చు]

1/3 విలువ భేదంతో -5 నుండి +5 వరకూ లభ్యం.

ఫ్ల్యాష్ ఎక్స్పోజర్ కాంపెన్జేషన్[మార్చు]

1/3 విలువ భేదంతో -2 నుండి +2 వరకూ లభ్యం.

ఆటో ఎక్స్పోజర్ బ్రాకెటింగ్[మార్చు]

కెమెరా స్వయంచాలితంగా 1/3 విలువ భేదంతో -2 నుండి +2 వరకూ వివిధ ఎక్స్పోజర్ లలో దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది.

ఎక్స్పోజర్ లాకింగ్[మార్చు]

ఫోకస్ చేయవలసిన ప్రదేశం మీటరింగ్ ప్రదేశానికి భిన్నంగా ఉన్న పరిస్థితులలో లేదా వివిధ చిత్రాలని ఒకే ఎక్స్పోజర్ సెట్టింగ్ లో చిత్రీకరించాలనుకొన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇది ప్రకాశవంతమైన నేపథ్యాలు ఉన్నప్పుడు ఉపయోగించబడుతుంది.

ఫ్ల్యాష్ ఎక్స్పోజర్ లాకింగ్[మార్చు]

ఆటో లైటింగ్ ఎక్స్పోజర్[మార్చు]

బ్రైట్నెస్ మరియు కాంట్రాస్ట్ సరిగా లేనప్పుడు కెమెరా స్వయంచాలితంగా వాటిని సరి చేసుకొంటుంది.

ప్రతిబింబం మూలలు సరిచేయటం[మార్చు]

కటక లక్షణాల వలన ప్రతిబింబం యొక్క మూలలు చీకటిమయమౌతుంటాయి. దీనిని సరి చేసుకునే సౌలభ్యం కలదు.

ప్రతిబింబ లక్షణాలు సరి చేయు సౌలభ్యం[మార్చు]

షార్ప్ నెస్[మార్చు]

0 నుండి 7 వరకు.

  • 0 - సాఫ్ట్ ఇమేజ్
  • 7 - షార్ప్ ఇమేజ్

కాంట్రాస్ట్[మార్చు]

  • -: బ్ల్యాండ్ ఇమేజ్
  • +: క్రిస్ప్ ఇమేజ్

సాచ్యురేషన్[మార్చు]

  • -: డైల్యూటెడ్ కలర్స్
  • +: బోల్డర్ కలర్స్

కలర్ టోన్[మార్చు]

  • -: రెడ్ స్కిన్
  • +: యెల్లో స్కిన్

మోనోక్రోం అడ్జస్ట్ మెంట్[మార్చు]

ఫిల్టర్ ఎఫెక్ట్[మార్చు]

  • నన్: సాధారణ నలుపు తెలుపు
  • యెల్లో:
  • ఆరెంజ్:
  • రెడ్:
  • గ్రీన్:

టోనింగ్ ఎఫెక్ట్[మార్చు]

  • నన్:
  • సెపియా:
  • బ్లూ:
  • పర్పుల్:
  • గ్రీన్:

వైట్ బ్యాలెన్స్[మార్చు]

శ్వేత సమతౌల్యాన్ని సరి చేసేందుకు రెండు విధాలైన సదుపాయాలు గలవు.

ఆటో వైట్ బ్యాలెన్స్[మార్చు]

కెమెరా స్వయంచాలితంగా శ్వేత సమతౌల్యాన్ని సరి చేసుకొంటుంది.

కస్టం వైట్ బ్యాలెన్స్[మార్చు]

శ్వేత సమతౌల్యాన్ని మానవీయంగా నిర్ధారించవచ్చును.

వైట్ బ్యాలెన్స్ కరెక్షన్[మార్చు]

వైట్ బ్యాలెన్స్ ఆటో బ్రాకెటింగ్[మార్చు]

కలర్ స్పేస్[మార్చు]

ఎస్ ఆర్ జీ బీ[మార్చు]

అడోబీ ఆర్ జీ బీ[మార్చు]

సౌకర్యాలు[మార్చు]

  • Continuous Drive up to 3 frames per second for 830 JPEG frames or 2 frames per second for 5 RAW frames.
  • ఫిలిం వేగం 100–6,400.
  • కెనాన్ ఈ ఎఫ్, ఈ ఎఫ్-ఎస్ కటకాలు.
  • ఫైల్ ఫార్మాట్ లు: JPEG, RAW
  • 720p హెచ్ డి వీడియో

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]