Jump to content

కెలాటిస్ వెర్సికోలార్

వికీపీడియా నుండి

Oriental Garden Lizard or
Changeable Lizard
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Genus:
Species:
వెర్సికోలార్'
Binomial name
Calotes versicolor
(Daudin, 1802)[1]

కెలాటిస్ వెర్సికోలార్ లేదాతొండ లేక తోట బల్లి విశ్వావ్యాప్త విస్తరణకల్గీనట్టి ప్రాకుడు జీవి. నివాస ప్రాంతాల్లోను,బయట ప్రదేశాల్లోను,తోటలు,అడవ్వ్లు, వనములున్నట్టి ప్రాదేశాలలో వృక్షోపరజీవన్న సాగిస్తూ నివసిస్తూంటాయి. దేహము మృదువుగా వుంటుంది.కాని గ్రంధిరహితమైన పొడి చర్మముతో ఆవరించబడి వుంటుంది.భూచరజీవనానికి అలవాటు పడిన ఈ జీవ్వులు అస్పష్ఠమైన లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి.సాధారణస్థితిలో స్త్రీపురుషజీవులను గుర్తించడము కష్ఠము. ప్రత్యుత్పత్తి కాలములో మగ జీవులు పెద్దవిగాను, ఆకర్షణీయమైన వర్ణములో వుండుటేగాక గొంతుక్రింద ఎరుపు వర్ణములో వున్న గులార్ కోశాన్ని కల్గివింటాయి. ఎరుపు వర్ణమువలన ఈ జీవులను రక్తసిపాసులు(Blood Suckers) గా వ్యవహరిస్తారు.కాని ఈ జీవులు ఎప్పుడూ రక్తమును ఆహారముగా తీసుకొవు. లేత గోధుమవర్ణపు దేహము పై తెల్లనిమచ్చ్లు అక్కదక్కడా వుంటాయి. స్త్రీ జీవులు అండ జనక ఉల్బసహిత జీవులు.పిండాభివృద్ధి ప్రత్యక్షంగా వుంటుంది.

బాహ్య స్వరూపము

[మార్చు]

30-40 సెం..మి పొడవు వరకు పెరుగు దేహము పొడిగా, ఎండి పోయినట్లుగా వుంటుంది.చర్మీయ గ్రంధులుండవు. దేహాన్ని నాల్గు భాగాలుగా విభజింపవచ్చును. అవి

  1. త్రిభూజాకారుపు తల
  2. పొట్టిగా వుండునట్టి మెడ
  3. పొడవుగా,అండ కృతికల్గిన మొండెము
  4. పొడవైన కొరడా వంటి తోక.

నేత్రములు

[మార్చు]

శ్రవణ గర్తలు

[మార్చు]

మొండెము

[మార్చు]

చలనాంగములు

[మార్చు]

చర్మము

[మార్చు]

బాహ్యస్థిపంజరము

[మార్చు]

పెరుగుదల

[మార్చు]

మూలలు

[మార్చు]

వర్గాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Calotes versicolor, Reptiles Database