కేటీ లూకాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేటీ రోజ్ లూకాస్ అమెరికన్ సినిమా నటి, రచయిత్రి.

జననం[మార్చు]

కేటీ లూకాస్ 1988, ఏప్రిల్ 13న జన్మించింది. తండ్రి జార్జ్ లూకాస్ సినిమా దర్శకుడు.[1] స్టీవెన్ స్పీల్‌బర్గ్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా మనవరాలు. అమండా లూకాస్ చెల్లెలు, జెట్ లూకాస్, ఎవరెస్ట్ హాబ్సన్ లూకాస్ అక్క.[2][3]

సినిమారంగం[మార్చు]

మూడు స్టార్ వార్స్ ప్రీక్వెల్స్‌ సినిమాల్లో కేటీ లూకాస్ చిన్న పాత్రలు పోషించింది. ది ఫాంటమ్ మెనాస్‌ సినిమాలో యువ అనాకిన్ స్నేహితురాలు అమీ పాత్రను, అటాక్ ఆఫ్ ది క్లోన్స్‌లో పర్పుల్ ట్విలెక్ అమ్మాయి లూనే మిన్క్స్; రివెంజ్ ఆఫ్ ది సిత్‌లో సెనేటర్ చి ఈక్‌వే వంటి పాత్రలు పోషించింది.[1]

కేటీ లూకాస్ స్టార్ వార్స్: ది క్లోన్ వార్స్ టీవీ సిరీస్‌కి రచయితగా పనిచేసింది.

సినిమాలు[మార్చు]

నటిగా[మార్చు]

  • స్టార్ వార్స్: ఎపిసోడ్ I – ది ఫాంటమ్ మెనాస్ (1999) – అమీ (జెన్నా గ్రీన్ పాత్రలో)
  • ది బిగినింగ్: మేకింగ్ 'ఎపిసోడ్ I' (2001) – స్వయంగా
  • స్టార్ వార్స్: ఎపిసోడ్ II – అటాక్ ఆఫ్ ది క్లోన్స్ (2002) – లూనే మిన్క్స్ (అన్‌క్రెడిటెడ్)
  • బెన్ , హోలీ (2005) – లిటిల్ సిస్టర్ (జెన్నా గ్రీన్ గా)
  • స్టార్ వార్స్: ఎపిసోడ్ III - రివెంజ్ ఆఫ్ ది సిత్ (2005) - చి ఈక్‌వే

రచయితగా[మార్చు]

స్టార్ వార్స్: ది క్లోన్ వార్స్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Katie Lucas Biography". Yahoo! Movies. Retrieved 2023-06-26.
  2. D'Zurilla, Christie (August 12, 2013). "Newlyweds George Lucas and Mellody Hobson welcome a baby girl". Los Angeles Times.
  3. "Everest Hobson Lucas Born To George Lucas And Mellody Hobson". August 12, 2013 – via Huff Post.

బయటి లింకులు[మార్చు]